శరన్నవరాత్రి స్పెషల్ డే 3 ప్రసాదాలు: అల్లం గారెలు & కొబ్బరి పాల అన్నం | Navratri Prasadam Recipes
Sreevani's World
0:00 / 0:00
శరన్నవరాత్రి స్పెషల్ డే 3 ప్రసాదాలు: అల్లం గారెలు & కొబ్బరి పాల అన్నం | Navratri Prasadam Recipes
534 просмотра · 7 дн. назад
Sreevani's World
588 подписчиков
534 просмотра · 7 дн. назад
అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు! 🌺
నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు డే 3 (Day 3) న అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే కమ్మటి అల్లం గారెలు, అలాగే ఘుమఘుమలాడే కొబ్బరి పాల అన్నం (Coconut Milk Rice) చాలా సులభంగా, పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం.
అమ్మవారి కృపాకటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ... ఈ రెండు ప్రసాదాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి!
❤️నచ్చితే లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ & ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన చానల్ ని Subscribe 🔔 చచేసుకోండి ఫ్రెండ్స్ 🙏
Day: 2నవరాత్రి స్పెషల్ ప్రసాదం • శరన్నవరాత్రి స్పెషల్ ప్రసాదం DAY 2: గుడి స...
Day-5: నవరాత్రి స్పెషల్ ప్రసాదం 4 • Day 4 దసరా ప్రసాదం | గడ్డకట్టని సగ్గుబియ్య...
#AllamGarelu #CoconutMilkRice #NavratriPrasadam2026 #Dussehra2026 #Day3Prasadam #DasaraSpecial #PrasadamRecipesInTelugu #SrivanisWorld #TeluguVlogs #GareluRecipe #KobbariPalaAnnam #DasaraNavratri2026
#AllamGarelu #CoconutMilkRice #NavratriPrasadam2026 #Dussehra2026 #Day3Prasadam #DasaraSpecial #PrasadamRecipesInTelugu #SrivanisWorld #TeluguVlogs #GareluRecipe #KobbariPalaAnnam #DasaraNavratri2026