ఏ రీతి స్తుతియింతును || Ye Reethi Sthuthiyinthuno || Telugu Christian Song || Samuel Ravula ||
Christian thoughts TV
0:00 / 0:00
ఏ రీతి స్తుతియింతును || Ye Reethi Sthuthiyinthuno || Telugu Christian Song || Samuel Ravula ||
54 просмотра · 7 мес. назад
Christian thoughts TV
9,44 тыс. подписчиков
54 просмотра · 7 мес. назад
#samuravula #calvarytemple #Stephenpaul #jayapaul #hosannaministries #johnwesley #blessywesley #mathews #pastorpraveen
ఏ రీతి స్తుతియింతునో – పాటపాటలు:
ఏ రీతి స్తుతియింతునో – ఏ రీతి సేవింతునో
నేరములెంచని వాడా – నాడు నజరేయుడా
తీరము దాటిన వాడా – నాడు గలలీయుడా
ఏ రీతి స్తుతియింతునో…
నా ప్రాణ నాధుండవ – నీదు ప్రాణమిచ్చితివి
నేను నీ వాడనో యేసువా (2) ||ఏ రీతి||
మహిమ నగరిని విడిచితివి – మంటి దేహము దాల్చితివి
సకల సంపద విడిచితివి – సేవకునిగా మారితివి (2) ||నా ప్రాణ||
వెదకి నను ఇల చేరితివి – వెంబడించగ పిలచితివి
రోత బ్రతుకును మార్చితివి – నీదు సుతునిగ జేసితివి (2) ||నా ప్రాణ||
ఇంత ప్రేమకు కారణము – ఎరుగనైతిని నా ప్రభువా
ఎన్నతరమా నీ ప్రేమ – సన్నుతించుచు సాగెదను (2) ||నా ప్రాణ||