Перейти к содержимому

మా ఇంట్లో శుక్రవారం ఇలా జరుగుతుంది ❤️ | Jumma Day Routine | Friday Routine Telugu | Saaliema Vlogs

Saaliema vlogs

0:00 / 0:00

మా ఇంట్లో శుక్రవారం ఇలా జరుగుతుంది ❤️ | Jumma Day Routine | Friday Routine Telugu | Saaliema Vlogs

117 просмотров · 12 дней назад
Saaliema vlogs
340 подписчиков
117 просмотров · 12 дней назад
శుక్రవారం రోజు మా ఇంట్లో ఎలా గడుస్తుందో ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. 🤍 ఉదయం స్నానం చేసి రెడీ అవ్వడం, అజాన్ తర్వాత ఖురాన్ చదువుకోవడం, నమాజ్ చేసుకోవడం, పిల్లలను తీసుకొచ్చి స్నాక్స్ ఇవ్వడం… తర్వాత ఇంటి పనులు చేసుకుంటూ సాయంత్రం పిల్లల కోసం సేమియా పాయసం / షేర్‌కుర్మా తయారు చేశాను. 🍮❤️ ఇంట్లో ఉన్న బట్టలు మడత పెట్టి, ఇల్లు సర్దుకుని, సాయంత్రం పిల్లలకు పాయసం తినిపించడంతో మా Friday routine పూర్తయింది. 🏡 మా ఇంట్లో శుక్రవారం ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు చూడండి. ❤️ వీడియో నచ్చితే Like 👍 చేసి, Saaliema vlogs Channel Subscribe 🔔 చేయడం మర్చిపోవద్దు. Jumma Mubarak 🤍 #SaaliemaVlogs #JummaDay #FridayRoutine #JummaRoutine #TeluguVlogs #MuslimVlog #MuslimFamilyVlog #HousewifeVlog #JummaMubarak #SheerKhurma#telugu