Перейти к содержимому

ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా😋 ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ తింటారు sweet Shop 👌badusha recipe

Sanvitha's Kitchen

0:00 / 0:00

ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా😋 ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ తింటారు sweet Shop 👌badusha recipe

244 просмотра · 6 дн. назад
Sanvitha's Kitchen
124 подписчика
244 просмотра · 6 дн. назад
ఇంట్లోనే sweet Shop style badusha recipe స్వీట్ షాపుల్లో దొరికే టేస్టీ బాదుషాను ఇప్పుడు మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు 😍 బయట క్రిస్పీగా, లోపల మెత్తగా, పంచదార పాకంతో ఎంతో రుచిగా ఉండే బాదుషా తయారీ విధానం మీకోసం. ఈ వీడియోలో బాదుషా పర్ఫెక్ట్‌గా రావడానికి కావాల్సిన కొలతలు, తయారీ విధానం, ముఖ్యమైన టిప్స్ అన్నీ వివరంగా చూపించాను. ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే Like, Share చేయండి. మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్‌ను subscribe cheyandi hit the 🔔 icon #badushah #badusha recipe #sweet recipes #diwali sweets #balushahibananekatarika #balushahi recipe #Sanvitha's kitchen #sweet #juicy badusha #sweetshopstyle badusha #sweetshopstyle #desert #easy desert #balushahi #eidsweetrecipe #rakhi special sweet #rakhisweets #diwalisweets #diwalispecirecipes #perfectbadusha #dipawali sweet #festival #sweet #sweet recipes #sweetrecipes #instant sweet recipes #instantsweet #instantsweetsfordiwali #diwali #deepavali #diwalispecial