Перейти к содержимому

శ్రీ గణేశ పంచరత్నం | Ganesha Pancharatnam | Sacred Chant for Lord Ganesha

Sravana Keerthanam

0:00 / 0:00

శ్రీ గణేశ పంచరత్నం | Ganesha Pancharatnam | Sacred Chant for Lord Ganesha

353 просмотра · 12 дней назад
Sravana Keerthanam
73 подписчика
353 просмотра · 12 дней назад
1. రాగం : హంసధ్వని ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితేభదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం || 2 . మలహరి నతేతరాతిభీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారినిర్జరం నతాధికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం || ౩. కళ్యాణ వసంత సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరేభవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం || 4. కుంతలవరాళి అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారిపూర్వనందనం సురారిగర్వచర్వణం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం || 5.మధ్యమావతి నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం || ఫలశృతి : మహాగణేశపంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణ్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాహితాయురష్టభూతిమభ్యుపైతి సోచిరాత్ || #sriganeshasongs #lordganesh #telugudevotional #devotionalsongs #devotionaltelugusongs