Перейти к содержимому

🙏 1982లో సాయిబాబాతో నా అనుభవం | విభూతి నుంచి రెండు వెండి తావీజుల ప్రసాదం | ఓం సాయిరామ్ 🙏

Upadhyayula Satsang

0:00 / 0:00

🙏 1982లో సాయిబాబాతో నా అనుభవం | విభూతి నుంచి రెండు వెండి తావీజుల ప్రసాదం | ఓం సాయిరామ్ 🙏

32 просмотра · 11 ч назад
Upadhyayula Satsang
596 подписчиков
32 просмотра · 11 ч назад
సుమారు 1982లో నా జీవితంలో జరిగిన ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటున్నాను. మండుటెండలో, చుట్టుపక్కల ఇళ్ల తలుపులన్నీ మూసి ఉన్న సమయంలో, బాబా నాతో మాట్లాడి, తన విభూతి నుంచి తయారైన రెండు వెండి తావీజులను ప్రసాదంగా ఇచ్చిన సంఘటన ఇది. ఆ సమయంలో ఆయన ఎవరో, ఆయన పేరు ఏమిటో, ఆయన భగవంతుడని కూడా నాకు తెలియదు.నా స్నేహితుల కోరిక మేరకు, నా జీవితంలోజరిగినఈఅనుభవాన్నిసాయిబంధువులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈవీడియోను అందిస్తున్నాను. ఈ అనుభవాన్ని భక్తితో ఆలకించండి. ఓం శ్రీ సాయినాథాయ నమః! 🙏🏼🌹 #SaiBaba #ShirdiSaiBaba #OmSaiRam #SaiBabaExperience #SaiAnubhavam #సాయిబాబా #సాయిఅనుభవం #శిరిడీసాయిబాబా #ఓంసాయిరామ్ #UPADHYAYULASATSANG ##viralvideo #ViolinMelody #ViolinCover #upadhyayulasatsang