Перейти к содержимому

October 23, 2026part_4 ఐదవ శనివారం జరుగుతున్న ఉభయంలో సేవ పట్టిన కార్యక్రమం జరిగింది

chinnupilla Mee anusri

0:00 / 0:00

October 23, 2026part_4 ఐదవ శనివారం జరుగుతున్న ఉభయంలో సేవ పట్టిన కార్యక్రమం జరిగింది

59 просмотров · 2 нед. назад
chinnupilla Mee anusri
645 подписчиков
59 просмотров · 2 нед. назад
🙏 పునబాకూ విలేజ్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సేవ 🙏 ఎంత వర్షం వచ్చినా… ఎంత గాలి వీచినా… ఆగని స్వామివారి సేవ! ❤️🙏 పునబాకూ విలేజ్‌లో గురువారం జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉభయం కార్యక్రమంలో సేవ పట్టడం జరిగింది. కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులందరికీ బెల్లం పొంగలి, పులిహోర ప్రసాదంగా అందించారు. ఎంతో భక్తిశ్రద్ధలతో స్వామివారి సేవలో పాల్గొని, రుచికరమైన ప్రసాదాలను స్వీకరించాము. 🙏 స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. 🙏❤️