కాళీకి రుద్ర ఇచ్చిన మైండ్ బ్లాక్ షాక్ 😱🔥 | రౌడీ మొగుడు - రాకాసి పెళ్ళాం | Episode 17
V2 story world
0:00 / 0:00
కాళీకి రుద్ర ఇచ్చిన మైండ్ బ్లాక్ షాక్ 😱🔥 | రౌడీ మొగుడు - రాకాసి పెళ్ళాం | Episode 17
4 589 просмотров · 2 дн. назад
V2 story world
3,59 тыс. подписчиков
4 589 просмотров · 2 дн. назад
ఈ కథ ( రౌడీ మొగుడు రాకాసి పెళ్ళాం )నా సొంత కల్పన. నేనే స్వయంగా ఈ కథను రాసి, నా గొంతుతో వివరించి, ఈ వీడియోను రూపొందించాను. ఇది ఎక్కడి నుండి కాపీ చేసింది కాదు"..
"This story (rowdy mogudu rakasi pellam) is my original creation. I have written, narrated, and edited this video myself. It is not copied from any other source
🔥 రౌడీ మొగుడు - రాకాసి పెళ్ళాం 🔥
💥 ఎపిసోడ్ - 17 💥
కాళీ వేసిన ప్లాన్ రుద్రకు తెలిసిపోయిందా? 😱 మహి జీవితంలో జరిగిన ప్రతిదాని వెనుక కాళీ హస్తం ఉందని రుద్ర తెలుసుకున్నాడా?
మహి తన భర్త రుద్ర మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో రుద్ర ఆవేదన చెందుతాడు. కానీ మహికి జరిగిన అన్యాయం వెనుక ఉన్న అసలు నిజం కాళీకి తెలిసినప్పుడు ఏం జరుగుతుంది? 🔥
ఫోన్లో కాళీకి రుద్ర చెప్పిన మాటలు అతడిని షాక్కు గురిచేస్తాయి! 😈
ఇంతలో మహికి తాళి గురించి రుద్ర చెప్పిన మాటలు ఏంటి? రుద్ర నిజంగా మహిని వదిలేస్తాడా? లేదా తన జీవితంలోనే ఉంచుకుంటాడా?
👉 ఈ ఎపిసోడ్ చివర్లో రుద్ర చెప్పిన మాటలు మిస్ అవ్వకండి!
❤️ కథ నచ్చితే వీడియోకు LIKE చేయండి.
💬 మీ అభిప్రాయాన్ని COMMENT చేయండి.
🔔 మరిన్ని తెలుగు కథల కోసం CHANNEL SUBSCRIBE చేయండి.
#రౌడీమొగుడురాకాసిపెళ్ళాం #Episode17 #TeluguStories #TeluguKathalu #Rudra #Mahi #TeluguSerialStories