Перейти к содержимому

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా.! | AP Local Body Elections Latest Updates | ABN Amaravati

ABN Amaravati

0:00 / 0:00

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా.! | AP Local Body Elections Latest Updates | ABN Amaravati

24 858 просмотров · 11 часов назад
ABN Amaravati
91,1 тыс. подписчиков
24 858 просмотров · 11 часов назад
పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా.! | AP Local Body Elections Latest Updates | ABN Amaravati #aplocalbodyelections #andhrapradesh #abnamaravati పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకియ్రకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 13 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలతో కలిపి మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికల తదుపరి ప్రక్రియను తక్షణమే నిలిపేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి అభ్యర్థులు ఎదుర్కొన్న ఇబ్బందులు, శాంతిభద్రతల సమస్యలపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 25 వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ వాయిదా వేయాలని ఎస్‌ఈసీని ఆదేశించింది. అలాగే శాంతిభద్రతల సమస్యల కారణంగా కొందరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయినట్లు భావిస్తే, ఆయా ప్రాంతాల్లో నామినేషన్ల గడువును పొడిగించే అంశాన్ని పరిశీలించాలని సూచించింది. ABN Amaravati. ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #abnamaravati #abnamaravatinrews #amaravati ------------------------------------------------------------------------------------------ Enjoy and stay connected with us!! ► Subscribe us on Youtube: http://bit.ly/abndevotional ► Like us:   / abntelugutv   ► Follow us on Helo: ABN Andhrajyothy ► Follow us:   / abntelugutv   ► Circle us on Instagram:   / abnajnews   ► Follow us on ABN Web Portal: https://www.andhrajyothy.com/ ► Follow us on ABN Video Gallery: https://bit.ly/2Gfbg7P ABN App Links App store: https://apple.co/2GfnKMt Play Store: http://bit.ly/ABNAndhraJyothy SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7: ► For ABN News Telugu:http://bit.ly/3cwIbD8/ABNTelugu ► For ABN Entertainment: http://bit.ly/ABNEntertainment ► For ABN Indian Kitchen:http://bit.ly/indiankitchen ► For Something Special: http://bit.ly/2v6Ekfm ► For International News : http://bit.ly/ABNInternational ► For National News: http://bit.ly/ABNNational ► For ABN Telangana : http://bit.ly/abntelangana ► For ABN Breaking News : http://bit.ly/ABNBreakingnews ► For ABN Devotional: http://bit.ly/abndevotional