Перейти к содержимому

పోర్నోగ్రఫీతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి Porn Addiction Can Ruin Your Life | Sadhguru Telugu

Sadhguru Telugu

0:00 / 0:00

పోర్నోగ్రఫీతో మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి Porn Addiction Can Ruin Your Life | Sadhguru Telugu

114 708 просмотров · 2 года назад
Sadhguru Telugu
981 тыс. подписчиков
114 708 просмотров · 2 года назад
#sexuality #life #addition #sadhguru #sadhgurutelugu పోర్నోగ్రఫీకి బానిస అవ్వడం గురించిన ప్రశ్నకు స్పందిస్తూ, పోర్నోగ్రఫీ ఎలా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందో, స్త్రీలను కించపరుస్తోందో అలాగే సంబంధాలను ఎలా నాశనం చేస్తోందనే వాటి గురించి సద్గురు మాట్లాడతారు. పోర్నోగ్రఫీని లైంగికతతో సరిసమానంగా చూడటం, సెక్స్ ఎడ్యుకేషన్‍లో దాని పాత్ర లాంటి అపోహలను కూడా ఆయన కూలగొడతారు. English Video:    • Porn Addiction Can Ruin Your Life – Sadhguru   మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి http://telugu.sadhguru.org సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్   / sadhgurutelugu   అధికారిక తెలుగు ఇన్స్టాగ్రామ్ ఖాతా https://www.instagram.com/p/CiWyiWduf... సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి http://onelink.to/sadhguru__app యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.