Перейти к содержимому

ఏమి చేయుదునయ్య రామ|గానం: సిరిజాలరాము&బృందం|హార్మోనియం: N ఉస్సెన్|

𝗦𝗜𝗥𝗜𝗝𝗔𝗟𝗔𝗥𝗔𝗠𝗨 BHAJANS

0:00 / 0:00

ఏమి చేయుదునయ్య రామ|గానం: సిరిజాలరాము&బృందం|హార్మోనియం: N ఉస్సెన్|

164 882 просмотра · 2 месяца назад
𝗦𝗜𝗥𝗜𝗝𝗔𝗟𝗔𝗥𝗔𝗠𝗨 BHAJANS
22,6 тыс. подписчиков
164 882 просмотра · 2 месяца назад
ఏమి చేయుదునయ్య రామ|గానం: సిరిజాలరాము&బృందం|హార్మోనియం: N ఉస్సెన్| ఆటతాళం ప|| యేమి సేయుదునయ్యా రామా నన్నూ యెవరు బ్రోతురు పరంధామా యేమి సేయుదునయ్యా యెంత వేడినగానీ నామీద దయరాదూ నానోము ఫలమేమో 1. జాగు జేయకు మ్రొక్కేదానూ అపాదాల కెంతయు నోపాలేనూ నీలాలోచన భక్తపాల సత్కరుణాల వాల మీపదసేవా వాంఛ దీరగ జేతూ 2. తాపత్రయము లానూ బాపూ నా తలిదండ్రీవయు దారీజూపూ వో -పాప రహీతా నేనే పాటులెరుగానూ యీ యీ పాపి మాయ నన్నాపాదా బెడుతుంది 3. ఓహెూ మన్నెముకొండ ధామ పాహి పాహి వైదేహి లలామా అహా శ్రీ వేపూరు హనుమద్దాసును యిట్లు మోహావాంఛ దీర్పా మోసగించకు తండ్రీ 🎵 ఏమి చేయుదునయ్య రామ 🙏 "ఏమి చేయుదునయ్య రామ" అనే ఈ భక్తి కీర్తన శ్రీరాముని కరుణ, దయ, శరణాగతి తత్వాన్ని హృదయాన్ని హత్తుకునే విధంగా తెలియజేస్తుంది. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, బాధలు, సందిగ్ధ పరిస్థితులలో శ్రీరాముని శరణు కోరే ప్రతి భక్తుని మనసులోని భావాన్ని ఈ గానం ప్రతిబింబిస్తుంది. ఈ భక్తి గానం మీకు నచ్చితే వీడియోను Like, Share, Comment చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి గీతాల కోసం మా "సిరిజాల రాము భజన్స్" ఛానల్‌ను Subscribe చేసి బెల్ ఐకాన్‌ను నొక్కండి. జై శ్రీరామ్ 🚩 శ్రీరామచంద్రుని కృప అందరిపై ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. #ఏమిచేయుదునయ్యరామ #శ్రీరామ #రామభజన #రామనామం #భక్తిపాటలు #తెలుగుభక్తిపాటలు #DevotionalSongs #BhaktiSongs #SriRama #RamaBhajan #TeluguDevotional #RamBhakti #SirijalaRamuBhajans #హరేరామ #జైశ్రీరామ్