SEETAKOKA CHILAKALLE | సీతాకోక చిలుకల్లే | New Telugu love song @SkyMusicTelugu
SKY MUSIC TELUGU
0:00 / 0:00
SEETAKOKA CHILAKALLE | సీతాకోక చిలుకల్లే | New Telugu love song @SkyMusicTelugu
200 просмотров · 5 дней назад
SKY MUSIC TELUGU
59 подписчиков
200 просмотров · 5 дней назад
Like a colorful butterfly gently touching the heart, this song celebrates the magic of falling in love and the special feeling of having someone who makes your world brighter. Enjoy the melody, feel the emotions, and dedicate this song to someone close to your heart. 🌸✨
is a beautiful Telugu love melody filled with the sweetness of first love, romantic feelings, and unforgettable moments. 🦋❤️
🎵 Put on your headphones, feel the melody, and enjoy this beautiful journey of love
🎵 Song: Seetakoka chilakalle_సీతాకోక చిలకల్లే
💕 Genre: Telugu Love Melody
✍️ Lyrics Written By: Mohammad Rafi
🎬 Presented By: SKY MUSIC TELUGU
If this melody touches your heart:
❤️ LIKE the video
💬 COMMENT your favorite line
💌 SHARE it with your loved one
🔔 SUBSCRIBE to SKY MUSIC TELUGU for more beautiful Telugu love songs and melodies.
Thank you for listening and supporting SKY MUSIC TELUGU. 🎶❤️
{ Song lyrics }
ఆ ఆ ఆ...
సీతాకోక చిలుకల్లే నా గుండెల మీద వాలావే...
రెక్కలు కట్టుకు వచ్చేస్తా మొబ్బుల మధ్యన తిరిగొద్దామ...
(లాగి లాగి వదిల్యావె గుండెని గొలుసు కట్టి లాగ్యావే)...
హా హా హా....
సీతాకోక చిలుకల్లే నా గుండెల మీద వాలావే
రెక్కలు కట్టుకు వచ్చేస్తా మొబ్బుల మధ్యన తిరిగొద్దామ
లాగి లాగి వదిల్యావే గుండెని గొలుసు కట్టి లాగ్యావే...
ఓ ఓ ఓ...
అందమైన భామ అధిరిందీ నీ బొమ్మ..
నువ్వే ఒక అప్సరస భామ...
అలరించకే సుకుమారి..
కళ్ళ కింద కాటుకెట్టి కవ్వించకే...
హొ హొ హొ....
మిల మిల మెరిసే మంచు బొమ్మల చలితో వణికించేస్తున్నావే...
తల తల లాడే అందంతో కవ్వించేస్తున్నావే...
తప్పదమ్మ తప్పు చేయక తప్పదమ్మా...
సీతాకోక చిలుకల్లే నా గుండెల మీద వాలావే...
రెక్కలు కట్టుకు వచ్చేస్తా మొబ్బుల మధ్యన తిరిగొద్దామ...
హా హా హా....
మచ్చ లేని చక్కనైన బొమ్మ...
చక్కనైన కాటుక చుక్క పెటుకో భామ.. నీ వెంటే వేల దిష్టులే వుంటాయే జర జాగ్రత్తా..
నువ్వు చూసే చూపులో మత్తు ఉందే సుకుమారి..
నువ్వు నవ్వితే ఏదో మ్యాజిక్ వుందే నెమలి బొమ్మ...
నీవల్ల శిల్పాలు కూడ కదిలి నీ వెనకనే నడిచేను లే...
ఓ ఓ ఓ....
పండగల్లే ఒక్కసారి వచ్చి వెళ్లకే...
ఒక్క సారి గుండె తట్టి చూడవే ప్రేమ నచ్చి ఉండి పోతావే...
నీ కాటుక కళ్ళతో ఒక్క సారి చూడవే... మనసులో ప్రేమ నా కళ్ళలో కనబడుతుందే..
చందమామ తొంగి చూసి చెప్పెను.. వెన్నెల కూడ అచ్చం నీలా వుండునంట్ట...
నిన్ను నేను వదులుకోనులే కొండపల్లి బొమ్మా...
సీతాకోక చిలుకల్లే నా గుండెల మీద వాలావే
రెక్కలు కట్టుకు వచ్చేస్తా మొబ్బుల మధ్యన తిరిగొద్దామ
లాగి లాగి వదిలావె గుండెని గొలుసు కట్టి లాగ్యావే...
హాహా హాహా హొహొ హొహొ...లాగి లాగి వదిలావె గుండెని గొలుసు కట్టి లాగ్యావే... ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
#సీతాకోకచిలకల్లే #SeetakokaChilakalle #TeluguLoveSong #TeluguMelody #LoveMelody #RomanticSong #TeluguSongs #NewTeluguSong #MelodyOfLove #LoveSongs #SkyMusicTelugu #MohammadRafi #TeluguMusic #RomanticMelody #HeartTouchingSong