Saranam Dattatreya Saranam || Tat Tvam Asi || Mohan Mallampalli
Mohan
0:00 / 0:00
Saranam Dattatreya Saranam || Tat Tvam Asi || Mohan Mallampalli
1 954 просмотра · 4 мес. назад
Mohan
51 подписчик
1 954 просмотра · 4 мес. назад
Welcome to Tat Tvam Asi
ఈ రోజూ దత్తాత్రేయ స్వామి వారి శక్తివంతమైన భక్తి పాటలను విని, ఆ స్వామి కృపా కటాక్షాలను పొందండి. ఈ నామ స్మరణ వల్ల మనసుకి ప్రశాంతత లభించడమే కాకుండా, సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం
మీకు ఇష్టమైన దైవ స్తోత్రాలు, పాటలు మరియు భక్తి విశేషాల కోసం మా ఛానల్ ను ఆదరించండి.
🔔 Subscribe for more Devotional Content:
✨ Channel Highlights:
• Telugu Devotional Songs (భక్తి పాటలు)
• Powerful Mantras & Stotrams (స్తోత్రాలు)
• God Stories & Puranams (పురాణ కథలు)
• Cinematic Devotional Visuals
• Telangana Folk Bhakti Songs
CREDITS:
Music : NawinRoyall.A
Lyrics :Narahari Manikanta
Singer : Bhaskaruni Sai Charan
Chorus -: Abhikya Tanikella, Jayasri Palem
Flute : Dr Ramachandra Murthy
Programming : Manoj Busam
Mix & Mastered : Balu K
Recording Engineer : Suresh.Y
Recorded at Vaarahi Studios
Video Edit : Raju Bodasingi
Producer- Mohan Mallampalli
Lyrics :
నిరాడంబర రూప శ్రీ దత్తాత్రేయ దేవ
శరణం పాప హరణం
నీ నామం నీ నామం
దిగంబర దిగంబర
శ్రీ పాదవల్లభ దిగంబర
1.అనసూయకు ప్రియపుత్రుడవై లోకానవెలశావు
ప్రతిజీవి దైవం అంటూ సమతను చాటావు
నీ… గురుతత్వమే భక్తులకు కల్పవృక్షం
నీ హితబోధలే జనులకు ముక్తిమార్గం
శ్రీ దత్తాత్రేయ దిగంబర
శ్రీ దత్తాత్రేయ దిగంబర
2.కార్తవీర్యార్జునను చరితలో నింపావు
అజ్ఞానమనే అంధకారమును
రూపుమాపావు
నీ… శుభవేక్షణమే భక్తులకు రక్ష కవచం
భవ్వ్యస్వరూపమే నీ భక్తులకు భాగ్యం
దిగంబర దిగంబర
శ్రీ పాదవల్లభ దిగంబర
3.శ్రీదత్త నీ మంగళవచనం మహిమాన్విత వేదం
ప్రతి ఇంట నీ వాక్కే సంతోష సమాహారం
నీ….. విరాట్ స్వరూపం
సకల భక్తులకు జ్ఞాన సాధనం
సుగమమ్ అవ్వును అందరికీ మోక్షమార్గం