Перейти к содержимому

సొంత ఇల్లు కొనాలా? Rent కి ఉండాలా? పూర్తి Financial Calculation.

I Explain Values

0:00 / 0:00

సొంత ఇల్లు కొనాలా? Rent కి ఉండాలా? పూర్తి Financial Calculation.

39 410 просмотров · 3 дня назад
I Explain Values
389 подписчиков
39 410 просмотров · 3 дня назад
ప్రతి నెలా Rent కట్టడం మంచిదా? లేక Home Loan తీసుకుని సొంత ఇల్లు కొనడం మంచిదా? 🏠 ఈ వీడియోలో Rent vs Own House గురించి practical financial calculation తో తెలుసుకుందాం. ₹20,000 Rent vs ₹42,000 Home Loan EMI వంటి example ద్వారా Rent, Home Loan EMI, Down Payment, Loan Interest, Maintenance, Rental Income, Emergency Fund వంటి ముఖ్యమైన విషయాలను compare చేద్దాం. అలాగే సొంత ఇల్లు కొనడం ఎప్పుడు మంచిది? Rent కి ఉండటం ఎప్పుడు smart decision అవుతుంది? ఇంటిని Rent కి ఇచ్చి EMI manage చేయడం నిజంగా లాభమా? అనే విషయాలను కూడా తెలుసుకుందాం. సొంత ఇల్లు మీకు Peace ఇవ్వాలి… Pressure కాదు. మీరు ఇంటిని Own చేయాలి, EMI మిమ్మల్ని Own చేయకూడదు. మీ అభిప్రాయం ఏంటి? Rent మంచిదా? Own House మంచిదా? Comment చేయండి. ఇలాంటి Money, Personal Finance, Business & Life Lessons కోసం I Explain Values ని Subscribe చేయండి. #RentVsOwnHouse #HomeLoan #PersonalFinance #FinancialFreedom #telugufinance #trending Music Credit Song: Pearl Music composed and recorded by Oak Studios. Link:    • [Background Music] Pearl - Beautiful Soft ...   | Creative Commons - Attribution ND 4.0 #HomeLoanEMI #FinancialFreedom #MoneyManagement #TeluguFinance #RentVsBuy #OwnHouse #PersonalFinanceTelugu #RealEstate #IExplainValues Keywords : rent vs own house rent vs emi rent or buy house rent vs buy house india home loan emi home loan telugu rent vs own house telugu own house vs rent house loan telugu home loan calculation home buying tips telugu personal finance telugu financial freedom telugu money management telugu real estate telugu