Перейти к содержимому

Kallalo Kaneerenduku Gundello |కళ్ళల్లో కన్నీరు ఎందుకూ | Telugu Christian Song | Dr. Betty Sandesh

LCF Church - India

0:00 / 0:00

Kallalo Kaneerenduku Gundello |కళ్ళల్లో కన్నీరు ఎందుకూ | Telugu Christian Song | Dr. Betty Sandesh

2 709 597 просмотров · 4 года назад
LCF Church - India
311 тыс. подписчиков
2 709 597 просмотров · 4 года назад
Original Composition - Unknown కళ్ళల్లో కన్నీరు ఎందుకూ గుండెల్లో దిగులు ఎందుకూ ఇక నీవు కలతచెందకూ నెమ్మది లేకున్నదా.గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోవుగా యేసే నీ రక్షణ…యేసే నీ నిరీక్షణ యేసే నీ రక్షణ.యేసే నీ నిరీక్షణ 1 హొరు గాలులూ వీచగా… తుఫానులు చెలరెగగా. మాట మాత్రం సెలవియ్యగ నిమ్మళమయెనుగా యేసే నీ నావిక భయము చెందకూ నీవిక యేసే నీ రక్షక..కలత చెందకూ నీవిక 2 కరువు ఖడ్గములు వచ్చినా… నింద వేదన చుట్టినా లోకమంత ఏకమైనా భయము చెందకుమా యేసే నీ రక్షక…దిగులు చెందకూ నీవిక యేసే విమోచక..సంతసించుము నీవిక