APPSC Group 1 & 2 History | Harshavardhana | హర్షవర్ధనుడు | జీవితం, పాలన & విజయాలు | Telugu Medium
Warrior's choice academy
0:00 / 0:00
APPSC Group 1 & 2 History | Harshavardhana | హర్షవర్ధనుడు | జీవితం, పాలన & విజయాలు | Telugu Medium
1 114 просмотров · 4 дня назад
Warrior's choice academy
11,8 тыс. подписчиков
1 114 просмотров · 4 дня назад
APPSC Group 1 & Group 2 తెలుగు మీడియం అభ్యర్థుల కోసం హర్షవర్ధనుడు (Harshavardhana) పై పూర్తి చరిత్ర క్లాస్.
ఈ క్లాస్‌లో ముఖ్యంగా:
🔹 హర్షవర్ధనుడి కుటుంబ నేపథ్యం
🔹 పుష్యభూతి వంశం
🔹 హర్షవర్ధనుడి అధికారంలోకి రావడం
🔹 హర్షుని రాజ్య విస్తరణ & విజయాలు
🔹 పరిపాలనా వ్యవస్థ
🔹 సామాజిక & ఆర్థిక పరిస్థితులు
🔹 మత విధానం & మత సహనం
🔹 హర్షుడు – బౌద్ధమతం
🔹 హ్యూయెన్‌త్సాంగ్ (Xuanzang) భారతదేశ పర్యటన
🔹 నలందా విశ్వవిద్యాలయంతో సంబంధం
🔹 ప్రయాగ సభ & కనౌజ్ సభ
🔹 సాహిత్యానికి హర్షుని కృషి
🔹 హర్షుని రచనలు
🔹 హర్ష సామ్రాజ్య పతనం
🔹 APPSC పరీక్షలకు ముఖ్యమైన అంశాలు & Quick Revision
📌 తెలుగు మీడియం APPSC Group 1 & Group 2 aspirants కోసం పరీక్షా దృష్టితో రూపొందించిన పూర్తి క్లాస్.
🎯 Warrior’s Choice Academy
Prepare Smart • Revise Strong • Achieve Your Goal
#APPSCGroup1 #APPSCGroup2 #Harshavardhana #HarshaEmpire #APPSC #History #TeluguMedium #IndianHistory #WarriorsChoiceAcademy