Перейти к содержимому

అప్పు పోయి ఆస్తి పెరగాలంటే.. | Lakshmi Pooja Tips | Daivamm | #lakshmi #money #worship

Daivamm

0:00 / 0:00

అప్పు పోయి ఆస్తి పెరగాలంటే.. | Lakshmi Pooja Tips | Daivamm | #lakshmi #money #worship

30 478 просмотров · 4 дня назад
Daivamm
43,6 тыс. подписчиков
30 478 просмотров · 4 дня назад
‪@daivamm1‬ లక్ష్మీదేవి అనుగ్రహం, ధనవృద్ధి, అప్పుల నుంచి విముక్తి కోరుకునేవారు తెలుసుకోవాల్సిన Lakshmi Pooja విధానాలు, పూజా నియమాలు, నైవేద్యం, దీపం, శ్రీచక్ర పూజతో పాటు ఇంటికి సంబంధించిన కొన్ని Vastu సూచనలను ఈ వీడియోలో వివరించాం. ప్రతిరోజూ కొద్దిసేపు భక్తితో లక్ష్మీదేవిని స్మరించడం, పూజ చేయడం, ఇంటిని శుభ్రంగా మరియు చక్కగా ఉంచుకోవడం వంటి సంప్రదాయ ఆచారాలను ఇందులో చెప్పడం జరిగింది. అప్పులు తీరాలి, సంపాదన పెరగాలి, ఆస్తులు సమకూరాలి అని కోరుకునేవారికి ఈ విషయాలు ఉపయోగకరంగా ఉంటాయి. దైవమ్ | Daivamm — భక్తి, ధార్మిక ఆచారాలు, పూజా విధానాలు మరియు సనాతన సంప్రదాయాలకు సంబంధించిన విషయాలను మీ ముందుకు తీసుకువస్తోంది. #లక్ష్మీపూజ #LakshmiPooja #లక్ష్మీదేవి #ధనవృద్ధి #అప్పులుతీరాలి #Vastu #శ్రీచక్రం #ధనలాభం #Daivamm #Astrology #TeluguDevotional Annapareddy Bala Reddy Journalist