Перейти к содержимому

20 ఏండ్లుగా మొక్కజొన్న పండిస్తున్న | Maize Farming | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

20 ఏండ్లుగా మొక్కజొన్న పండిస్తున్న | Maize Farming | రైతు బడి

68 146 просмотров · 5 л. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
68 146 просмотров · 5 л. назад
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని ముత్యంపేట గ్రామానికి చెందిన మొక్క జొన్న రైతు వాకిటి వేణుగోపాల్ రెడ్డి గారు.. ఈ వీడియోలో తన అనుభవం మనతో పంచుకున్నారు. ప్రతి ఏటా రెండు సీజన్లలో మొక్క సాగు చేస్తామని.. యాసంగి ఎక్కువ దిగుబడి వస్తుందని చెప్పారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 20 ఏండ్లుగా మొక్క జొన్న పండిస్తున్న | Maize Farming | రైతు బడి #RythuBadi #రైతుబడి #MaizeFarming