2026లో YouTube Channel ఎలా Create చేయాలి? | Step-by-Step Telugu Guide
Simple Tips By Anji
0:00 / 0:00
2026లో YouTube Channel ఎలా Create చేయాలి? | Step-by-Step Telugu Guide
148 просмотров · 1 месяц назад
Simple Tips By Anji
4 подписчика
148 просмотров · 1 месяц назад
2026లో YouTube Channel ఎలా Create చేయాలి? ఈ వీడియోలో కొత్తగా YouTube Channel ప్రారంభించాలనుకునే beginners కోసం complete step-by-step process తెలుగులో చూపించాను.
ఈ వీడియోలో YouTube Channel create చేయడం, channel name & handle select చేయడం, profile picture, banner, channel description మరియు basic channel setup గురించి practicalగా explain చేశాను.
నేను 2016 నుంచి YouTubeలో పని చేస్తున్న అనుభవంతో, కొత్త creators మొదట్లో ఏ విషయాలపై focus చేయాలి, ఏ mistakes avoid చేయాలి అనే విషయాలను కూడా share చేశాను.
ఈ వీడియోలో మీరు నేర్చుకునేవి:
YouTube Channel ఎలా Create చేయాలి?
2026లో YouTube Channel Start చేయడం ఎలా?
Channel Name & @Handle ఎలా choose చేయాలి?
Profile Picture & Banner ఎలా add చేయాలి?
Channel Description ఎలా రాయాలి?
YouTube Studio basic setup
New YouTubers చేయకూడని mistakes
First video upload చేసే ముందు ఏ settings check చేయాలి?
YouTubeలో కొత్తగా start చేస్తున్నప్పుడు నా practical tips
Creator Tips by Anjiలో YouTube Tips, Creator Growth, Thumbnails, Shorts, YouTube Analytics, Monetization, Editing మరియు Content Creation గురించి తెలుగులో practical information share చేస్తాను.
Subscribe చేసి YouTube journeyలో నాతో కలిసి నేర్చుకోండి. ❤️