Episode _3 రేడియోలో వచ్చిన పాట... నా మనసులో కొత్త ఆలోచన 💕 | అమ్మ డైరీ లో కొన్ని పేజీలు
mi kosame naa matalu mi pushpa
0:00 / 0:00
Episode _3 రేడియోలో వచ్చిన పాట... నా మనసులో కొత్త ఆలోచన 💕 | అమ్మ డైరీ లో కొన్ని పేజీలు
47 просмотров · 2 нед. назад
mi kosame naa matalu mi pushpa
280 подписчиков
47 просмотров · 2 нед. назад
కాలేజీకి వేసవి సెలవులు రావడంతో సారిక ఇంట్లోనే ఉంటుంది. ఒక రోజు మధ్యాహ్నం బామ్మ రేడియో వింటుండగా వచ్చిన పాట సారిక మనసులో ఎన్నో ఆలోచనలను రేకెత్తిస్తుంది. బామ్మ చూపులు, సారిక దాచుకున్న భావాలు, రేడియోలో వినిపించిన ఆ పాట... కథను మరో మలుపు తిప్పుతాయి. ❤️
ఈ కథలో కుటుంబ అనుబంధం, స్నేహం, ప్రేమ భావనలు మరియు సారిక మనసులో జరిగే సంఘర్షణను అందంగా చూపించాం.
వీడియో నచ్చితే Like 👍 Share ↗️ Subscribe