గారంటీగా 100% రెస్టారెంట్ టేస్ట్! పనీర్ బటర్ మసాలా & బటర్ నాన్ పర్ఫెక్ట్ కొలతలతో!
🥘AviRuchi🍲
0:00 / 0:00
గారంటీగా 100% రెస్టారెంట్ టేస్ట్! పనీర్ బటర్ మసాలా & బటర్ నాన్ పర్ఫెక్ట్ కొలతలతో!
1 259 просмотров · 13 дней назад
🥘AviRuchi🍲
234 подписчика
1 259 просмотров · 13 дней назад
Description
రెస్టారెంట్‌కి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే క్రీమీగా, బట్టర్‌తో రిచ్‌గా ఉండే పనీర్ బటర్ మసాలా… దానికి తోడు మెత్తగా, బట్టర్ వాసనతో కాల్చిన బటర్ నాన్ 🤤🔥
ఈ రెండింటినీ కలిపి తింటే వచ్చే రుచి మాత్రం అదిరిపోతుంది! ❤️
పనీర్ మెత్తగా ఉండేలా, గ్రేవీ క్రీమీగా మరియు రుచిగా ఉండేలా ఈ రెసిపీని చాలా సింపుల్‌గా చూపించాను.
👉 పనీర్ బటర్ మసాలా + బటర్ నాన్ కాంబినేషన్ మీకు నచ్చితే వీడియోని Like 👍 చేయండి, మీ Friends & Familyతో Share చేయండి.
ఇలాంటి రుచికరమైన వంటకాల కోసం Aviruchiని Subscribe చేయండి ❤️
🧈 బటర్ నాన్ – కావాల్సిన పదార్థాలు
మైదా – 2 కప్పులు
పెరుగు – ½ కప్పు
బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్
బేకింగ్ సోడా – ¼ టీ స్పూన్
చక్కెర – 1 టీ స్పూన్
ఉప్పు – ½ టీ స్పూన్
నూనె – 1 టేబుల్ స్పూన్
నీరు – అవసరమైనంత
బటర్ – 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు
కలొంజీ – 1 టీ స్పూన్
🧀 పనీర్ బటర్ మసాలా – కావాల్సిన పదార్థాలు
పనీర్ – 250 గ్రాములు
టమాటాలు – 3
ఉల్లిపాయ – 1
జీడిపప్పు – 12–15
అల్లం – 1 అంగుళం ముక్క
వెల్లుల్లి – 5–6 రెబ్బలు
పచ్చిమిర్చి – 1–2
బటర్ – 2 టేబుల్ స్పూన్లు
క్రీమ్ – 3 టేబుల్ స్పూన్లు
కారం – 1 టీ స్పూన్
పసుపు – ¼ టీ స్పూన్
ధనియాల పొడి – 1 టీ స్పూన్
గరం మసాలా – ½ టీ స్పూన్
కసూరి మెంతి – 1 టీ స్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు
నీరు – అవసరమైనంత
Cooking Show by MaxKoMusic | https://maxkomusic.com/
Music promoted by https://www.chosic.com/free-music/all/
Creative Commons CC BY-SA 3.0
https://creativecommons.org/licenses/...