Перейти к содержимому

మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రం || ఎకరాకు 5 వేలు ఆదా|| Best Maize Combine Harvester || Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రం || ఎకరాకు 5 వేలు ఆదా|| Best Maize Combine Harvester || Karshaka Mitra

571 704 просмотра · 4 года назад
Karshaka Mitra
529 тыс. подписчиков
571 704 просмотра · 4 года назад
Join this channel to get access to perks:    / @karshakamitra   మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రం || ఎకరాకు 5 వేలు ఆదా|| Best Maize Combine Harvester || Karshaka Mitra Best Maize or Corn Combine Harvester Machine. Harvesting One acre Corn per Hour - Karshaka Mitra ఈ ఏడాది మొక్కజొన్నకు మంచి రేటు లభించటంతో రైతుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. అయితే రబీలో నీటి పారుదల కింద మెట్ట, మాగాణి భూముల్లో సాగుచేసిన పంట ఒకేసారి కోతకు రావటంతో కూలీల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఎకరానికి కోత నూర్పిడికి 10 నుండి 12 వేల ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి వుంది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం, వీర్లపాలెం గ్రామ రైతులు మొక్కజొన్న కోత నూర్పిడి యంత్రాన్ని ఉపయోగించి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. ఎకరాకు కేవలం 5500 ఖర్చుతో నూర్పిడి పనులు సులభంగా పూర్తి చేయగలుగుతున్నారు. ఈ దస్ మేస్ కంబైన్ హార్వెస్టర్ ధర రూ. 35 లక్షలు. ప్రభుత్వం 8.5 లక్షల వరకు రాయితీ అందిస్తుందని తెనాలి డివిజన్ వ్యవసాయ సహాయ సంచాలకులు శ్రీకృష్ణ దేవరాయులు తెలిపారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి https://www.youtube.com/results?searc... కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   #karshakamitra #maizecombineharvester #cornharvester #maizeharvestingmachine YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv