Перейти к содержимому

గుడి ప్రసాదం చింతపండు పులిహోర సీక్రెట్ పేస్ట్ తయారీ | Temple Style Pulihora in Telugu

Awesome Siri Vlogs

0:00 / 0:00

గుడి ప్రసాదం చింతపండు పులిహోర సీక్రెట్ పేస్ట్ తయారీ | Temple Style Pulihora in Telugu

77 просмотров · 6 дней назад
Awesome Siri Vlogs
84 подписчика
77 просмотров · 6 дней назад
వినాయక చవితి స్పెషల్ Day 9 ప్రసాదంగా ఈరోజు మనం *గుడి ప్రసాదం స్టైల్ చింతపండు పులిహోర* చేసుకున్నాం. 🙏 పొడిపొడిగా ఉన్న అన్నం, చిక్కటి చింతపండు పులుసు, కరకరలాడే పల్లీలు, ఆవాలు, మెంతులు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు కలిస్తే వచ్చే ఆ గుడి ప్రసాదం రుచి వేరే లెవెల్. ఈ వీడియోలో: చింతపండు పులుసు ఎలా చిక్కగా చేయాలి అన్నం మెతుకు మెతుకు విడిగా ఎలా ఉంచాలి పులుపు, ఉప్పు, కారం balance చేసే tips వినాయక చవితి నైవేద్యానికి perfectగా చేసే విధానం మీరు కూడా ఈ పద్ధతిలో చింతపండు పులిహోర చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. 🙏 వీడియో నచ్చితే Like చేయండి, Share చేయండి, మరిన్ని traditional prasadam recipes కోసం Subscribe చేసుకోండి. #చింతపండుపులిహోర #చింతపండుపులిహోరరెసిపీ #పులిహోర #పులిహోరరెసిపీ #గుడిప్రసాదం #గుడిస్టైల్ #గుడిపులిహోర #గుడిప్రసాదంపులిహోర #వినాయకచవితి #వినాయకచవితిస్పెషల్ #వినాయకచవితిప్రసాదం #వినాయకచవితిరెసిపీస్ #గణేష్‌చతుర్థి #గణేష్‌చతుర్థిస్పెషల్ #ప్రసాదం #నైవేద్యం #నైవేద్యంరెసిపీ #పూజారెసిపీ #ఆంధ్రాపులిహోర #ఆంధ్రారెసిపీస్ #తెలుగురెసిపీస్ #తెలుగువంటలు #ఇంటివంటలు #TraditionalRecipes #FestivalRecipes #SouthIndianFood #SouthIndianRecipes #AndhraRecipes #AndhraFood #TeluguRecipes #TeluguVantalu #TeluguCooking #IndianRecipes #IndianFood #Pulihora #PulihoraRecipe #TamarindRice #TamarindRiceRecipe #TempleStylePulihora #TemplePrasadam #Prasadam #Naivedyam #GaneshChaturthi #GaneshChaturthiSpecial #VinayakaChavithi #VinayakaChavithiSpecial #FestivalSpecial #PoojaSpecial #HomeCooking #HomemadeFood #Day9