అధికారంలో ఉండే అభ్యర్థిని గెలిపించండి.. వార్డు అభివృద్ధికి తోడ్పడండి.. @prajavoicenews
PRAJA VOICE NEWS
0:00 / 0:00
అధికారంలో ఉండే అభ్యర్థిని గెలిపించండి.. వార్డు అభివృద్ధికి తోడ్పడండి.. @prajavoicenews
3 292 просмотра · 1 день назад
PRAJA VOICE NEWS
13,4 тыс. подписчиков
3 292 просмотра · 1 день назад
“మీ గెలుపు ఖాయం!” అంటున్న 39వ వార్డు ప్రజలు.. మనోహరయ్యతో మాటామంతీ!
ఆదోని మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 39వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి మనోహరయ్య ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ప్రతి ఒక్కరినీ ఓపికగా పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఆదోని అభివృద్ధి, వార్డు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మనోహరయ్య పేర్కొంటున్నారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే వార్డు అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రచార సమయంలో 39వ వార్డు ప్రజలతో మనోహరయ్య జరిపిన మాటామంతీ, ప్రజల స్పందన ఈ వీడియోలో చూడండి.
📺 మరిన్ని స్థానిక వార్తల కోసం ప్రజా వాయిస్ న్యూస్ ఆదోని ఛానల్ను Subscribe చేయండి.
👍 వీడియో నచ్చితే Like చేయండి
🔔 తాజా వార్తల కోసం Bell Icon నొక్కండి
📲 మీ అభిప్రాయాలను Comment రూపంలో తెలియజేయండి.
Praja Voice News Adoni – ప్రజల గొంతుక.. ప్రజా వాయిస్!
#Adoni #Manoharaya #Ward39 #AdoniElections #MunicipalElections #CycleSymbol #PrajaVoiceNews #AdoniNews #AndhraPradesh #ElectionCampaign