Перейти к содержимому

మిక్కిలి నేనరుగలా తల్లి | Mikkili Nenarugala Thalli | Mother Mary | Telugu Song | Jesus | Catholic |

Ave Maria Voice

0:00 / 0:00

మిక్కిలి నేనరుగలా తల్లి | Mikkili Nenarugala Thalli | Mother Mary | Telugu Song | Jesus | Catholic |

1 063 просмотра · 2 нед. назад
Ave Maria Voice
1,57 тыс. подписчиков
1 063 просмотра · 2 нед. назад
మిక్కిలి నేనరుగలా తల్లి, మీ శరణుకోరి వచ్చితి మమ్మా! అమ్మా… అమ్మా… అమ్మా… మరియమ్మ! మిక్కిలి నేనరుగలా తల్లి, మీ శరణుకోరి వచ్చితి మమ్మా! (2) కృపారసముగల తల్లి, మము కరుణించమని వేడితిమమ్మా! (2) మము కరుణించమని వేడితిమమ్మా! అమ్మా… మరియమ్మ! (4) నిన్ను వేడిన వారిని నీవు ఎన్నడూ చేయి విడువవని నమ్మితిమమ్మా! (2) నీ చరణంబున చేరితిమమ్మా! (2) కరుణతో బ్రోచి కాపాడవమ్మా! (2) అమ్మా… మరియమ్మ! (4) పాపులమని మమ్ము పొద్రోయకమ్మా, నీ ప్రాపు కోరిన బిడ్డలమమ్మా! (2) దయగనియమ్మా, మమ్ము దారిచేర్చుమమ్మా! (2) నీ బిడ్డలమైన మమ్ము ప్రార్థించుమమ్మా! (2) అమ్మా… మరియమ్మ! (4) అమ్మా… మరియమ్మ! అమ్మా… మరియమ్మ! మిక్కిలి… మరియమ్మ తల్లి! 🙏 @TELUGUCHRISTIANCATHOLICSONGS @Catholic_Hymn6 @Chris.Prayers @DailyJesusPrayers @DailyPrayerMeditation01 @TheCatholicCrusade @DivyavaniTV @LiturgyTV @DIVINEMUTHANGITV @CATHOLICFAITH_PH @dailycatholicprayerofficial @AllCatholicPrayers @FOCUSCatholic #morningprayers #pray #faith #miracleprayer #christianprayer #faith #prayerfortoday #faith #holybible #jesus #bibleverse #catholic #christianityquotes #christ #jesuslovesyou #jesuschrist #praisethelord #morningprayer #biblegodsword #ytshorts #youtubeshorts #youtubevideos #youtuber #reels #god #psalm91 #love #godislove #prayinginthespirit #praying #miracleprayer #godisgreat #praiseandworship