Перейти к содержимому

AMMA MUNUGODU FULL SONG || అమ్మ మునుగోడు || SUKKA RAM NARSAIAH LATEST SONGS 2023

Sukka Ram Narsaiah Official

0:00 / 0:00

AMMA MUNUGODU FULL SONG || అమ్మ మునుగోడు || SUKKA RAM NARSAIAH LATEST SONGS 2023

1 631 499 просмотров · 2 г. назад
Sukka Ram Narsaiah Official
139 тыс. подписчиков
1 631 499 просмотров · 2 г. назад
AMMA MUNUGODU PROMO SONG || అమ్మ మునుగోడు || SUKKA RAM NARSAIAH LATEST SONG 2023 || SUKKA RAM NARSAIAH OFFICIAL #Ammamunugodusong #అమ్మమునుగోడు #Sukkaramnarsaiahofficial #Sukkaramnarsaiahlarestsongs2023 నా వీడియోలు చూస్తున్న మిత్రులకు ధన్యవాదాలు.. ఈ సందర్భంగా మీ విషయం చెప్పదలచుకున్న. పొద్దున్లేస్తే నా ద్యాసంతా ప్రజా సమస్యలు, పేదోడిని మోసం చేస్తున్న రాజ్యాల దోపిడి, దళిత బహుజనుల కోసం పోరాటం... ఇదే ఉంటది నా మనసుల. దానికోసం ఎన్నో పాటలు రాసిన, పాడిన..ఇకపై కూడా రాస్తా పాడుతా. అయితే కొందరు నా మిత్రులు ఇచ్చిన సలహా మేరకు నేను కూడా ఈ ఛానెల్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆదరిస్తారన్న నమ్మికంతోనే ధైర్యంగా ముందుకు అడుగేసిన.. దయచేసి సుక్క రాం నర్సయ్య అఫీషియల్ అనే ఈ నా ఛానెల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి, పక్కన గంట సింబల్ వస్తది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి... నా గొంతు పానం ఉన్నంత వరకు మీ కోసం పాటలు రాస్తా, పాడుతా..నమస్తే.. నేను మీ సుక్క రాంనర్సయ్య. జై బీమ్, జై తెలంగాణ. subscribe : https://bit.ly/3umLVim