2026 new year songs ll #christmas ll గడచినా కాలం ll kristhu vartha vahini telugu 2026 new year songs
Kristhu Vartha Vahini
0:00 / 0:00
2026 new year songs ll #christmas ll గడచినా కాలం ll kristhu vartha vahini telugu 2026 new year songs
288 826 просмотров · 9 месяцев назад
Kristhu Vartha Vahini
4,9 тыс. подписчиков
288 826 просмотров · 9 месяцев назад
2026 new year songs ll #christmas ll గడచినా కాలం ll kristhu vartha vahini telugu 2026 new year songs
• గడచినా కాలం నీ కృపలో మ్యూజిక్ ట్రాక్ n...
గడిచిన కాలం నీ కృపలో
కాచినదేవా స్తోత్రం
నూతన గీతం మనసారా పాడెద నయ్య నీకోసం
గడిచిన కాలం నీ కృపలో
కాచినదేవా స్తోత్రం
నూతన గీతం మనసారా పాడెద నయ్య నీకోసం
ప్రతి వసంతం నీ చిత్తం నూతన పరచు నీ కార్యం
ఆరాధనా నీకె నూతన హృదయముతో
ఆలాపన నీకే నూతన మనసుతో
ఆరాధనా నీకె నూతన హృదయముతో
ఆలాపన నీకే నూతన మనసుతో
ఆధరణ లేని అరణ్యములో
నాకు త్రోవ చూపి నావు
మమతల నదులు నా హృదయాన
పారజేసిన ప్రేమమయుడా
ఆధరణ లేని అరణ్యములో
నాకు త్రోవ చూపినావు
మమతల నదులు నా హృదయాన
పారజేసిన ప్రేమమయుడా
నూతన క్రియలను చేయుటకు నీ సన్నిధిలో నిలిపితివి
నూతన కీర్తన పాడుటకు ఇ వసంతం నిఛ్చి తివి
ఆరాధనా నీకె నూతన హృదయముతో
ఆలాపన నీకే నూతన మనసుతో
ఆరాధనా నీకె నూతన హృదయముతో
ఆలాపన నీకే నూతన మనసుతో
శోధన రోధన ఎదురయినను
శ్రమల వలయం చుట్టి ముట్టినను
శోధన రోధన ఎదురయినను
శ్రమల వలయం చుట్టి నను
నూతన బలమును నిచ్చూ టకు
నీ సన్నిధిలో నిలిపితివి
ఆరాధనా నీకె నూతన హృదయముతో
ఆలాపన నీకే నూతన మనస్సుతో
ఆరాధనా నీకె నూతన హృదయముతో
ఆలాపన నీకే నూతన మనసుతో
గడిచిన కాలం నీ కృపలో
కాచినదేవా స్తోత్రం
నూతన గీతం మనసారా పాడెద నయ్య నీకోసం
గడిచిన కాలం నీ కృపలో
కాచినదేవా స్తోత్రం
నూతన గీతం మనసారా పాడెద నయ్య నీకోసం
ప్రతి వసంతం నీ చిత్తం నూతన పరచు నీ కార్యం
ఆరాధనా నీకె నూతన హృదయముతో
ఆలాపన నీకే నూతన మనసుతో
ఆరాధనా నీకె నూతన హృదయముతో
ఆలాపన నీకే నూతన మనసుతో