Перейти к содержимому

arunachala Shiva song ||రమణ మహర్షి తెలుగు లిరిక్స్|| శ్రీఅక్షరరమణమాల |arunachala giri pradhakshina|

AMDPV

0:00 / 0:00

arunachala Shiva song ||రమణ మహర్షి తెలుగు లిరిక్స్|| శ్రీఅక్షరరమణమాల |arunachala giri pradhakshina|

4 881 просмотр · 2 г. назад
AMDPV
7,37 тыс. подписчиков
4 881 просмотр · 2 г. назад
arunachala Shiva ||రమణ మహర్షి తెలుగు లిరిక్స్||Ramanamaharashi arunachala giri pradhakshana||....,,🙏 #ramana mahasri #arunachala Shiva arunachala Shiva #arunachalam #giripradakshina #శ్రీ అక్షరమణమాల #bhagavaramanalu #trending #viral #venkatagiri శ్రీ# అక్షరమణమాల #telugu lyrics సాక్షాత్ అరుణ గిరీశ్వర వర్షార్హమగు అక్షరమణమాల సమరించుటకును కరుణాకరుణ్ డగు గణపతి యొసగి కరమభయకరముకాపాడుగాక గ్రంధము అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచలశివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా అరుణాచల శివ అరుణాచలశివ అరుణాచల శివ అరుణాచలా 1. అరుణాచల మనుచు స్మరియించు వారల అహము నిర్మూలింపు మరుణాచలా 2. అళగు (అంద) సుందరముల వలె చేరి నేను నీ వుంద మభిన్నమై యరుణాచలా 3. లోదూరి లాగి నీ లో గుహను చెరగా నమరించితేమొకో అరుణాచలా 4. ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచలా 5. ఈ నింద తప్పు నిన్నేటికి తలపించి తిక విడువారెవరు అరుణాచలా 6. కనిన జనని కన్న ఘనదయా దాయకా ఇదియా అనుగ్రహ మరుణాచలా 7. నిన్నే మార్చి యరుగనీక యుల్లము పైని ఉఱుదిగా నుండుమా అరుణాచలా 8. ఊరూరు తిరుగక ఉల్లము నినుగని యణగ నీ ద్యుతి జూపు మరుణాచలా 9. నను చెఱపి యిపుడు నను కలువక విడు టిది మగతన మొక్క యరుణాచలా 10. ఏటి కీ నిదుర న న్నితరులు లాగగ యిది నీకు న్యాయమా అరుణాచలా 11. పంచేంద్రియ ఖలులు మదిలోన దూరుచో మదిని నీవుండవో అరుణాచలా[12/19, 1:23 PM] lokeshmora700: 12. ఒకడవౌ నిను మాయ మొనరించి వచ్చువా రెవరిది నీ జాల మరుణాచలా 13. ఓంకార వాక్యర్ణ ఉత్మ సమహీన నిన్నెవ రరుగువా రరుణాచలా అవ్వబోలె యొసగి నాకు నీ కరుణ న న్నేలుట నీ భార మరుణాచలా 14. కన్నుకు కన్నయి కన్ను లేక కనునిన్ గనువారెవరు గను మరుణాచలా 15. కాంత మినుము వలె గవిసినన్ విడువక కలసి నాతో నుండు మరుణాచలా 16. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా కృప జేసి నన్నేలు మరుణాచలా 17. క్రింద మీ దెటను చెన్నొందు కిరణమణి నా క్రిందుగతి మాపు మరుణాచలా 18. కుట్రమంతయు గోనె గుణముగ పాలించు గురు రూపమై వెలుగరుణాచలా 19. కూచి వల్గన్నుల కోత పడక కృప చేసి నన్ చేరి కావరుణాచలా 20. వంచకా వేడియున్ కోంచమున్ కరుగవే అభయ మం చేలుమా అరుణాచలా 21. అడుగ కిచ్చెడు నీదు అకళంకమగు కీర్తి హాని సేయక బ్రోవు మరుణాచలా 22. హస్తా మలక నీదు సద్రసమున సుఖో న్మాద మొందగ యేలు మరుణాచలా 23. వలనుంచి భక్తుల పరిమార్చు నినుగట్టు కొని జీవింతు4. కోపరహితగుణ గురిగాగ ననుగొను కొఱయేమి చేసితి నరుణాచలా 26. సకలము కబళించు కరకాంతియిన మనో జలజ మలర్పుమా అరుణాచలా 27. తిండిని నిజ్జేరితిని తన నానేను శాంతమౌపోవుడు నరుణాచలా 28. మది చల్లపడ భద్రకర ముంచి యమృత నోర్ తెరు మనుగ్రహ చంద్ర అరుణాచలా 29. వన్నె ను చెఱపి నిర్వాణ మొనర్చి కృ పావన్నె నిడి బ్రోవు మరుణాచలా 30. సుఖ సముద్రము పొంగ వాఙ్మనము లడంగ యూరక నమరుమందరుణాచలా 31. వంచింతు వేల సన్ శోధింప కిక నీదు జ్యోతి రూపము జూపు మరుణాచలా 32. పద విద్య గరపి ఈ భూమి మైకము వీడి రూపగు విద్య జూ పరుణాచలా 33. చేరకున్నను మేను నీరుగ కరగి క న్నీటేరయి నశింతు నరుణాచలా 34. థియని త్రోసిన చేయు కర్మ తపన గాకేది మను మార్గ మరుణాచలా 35. చెప్పక చెపి నీవు మౌనత నుండని యూరక నుందువే ఆరుణాచలా 36. సోమరి యౌ తిని మిన్నని సుఖనిద్ర కన్న వేఱిది గతి యరుణాచలా 37. శౌర్యము చూపితి శమియించే సినిమాయ చలియింపకున్నావు అరుణాచలా 38. కుక్క కు న్నీచమే నేనే గురుతు గొని వెదకి నిన్డేరుడు నరుణాచలా 39. జ్ఞానము లేక నీ యాశ దైన్యము బాప జ్ఞానము తెలిపి బ్రో వరుణాచలా 40. తేటి వలెను నీవు వికసింపలేదని యెదుట నిలతు వేల వరుణాచలా 41. తత్వమెరుగ జాల సంతను నిలుతునే [12/19, 1:27 PM] lokeshmora700: యిదియేమి తత్త్వమో యరుణాచలా 42. తానేను తానను తత్వ మిద్దానిని తానుగా జపింతు వరుణాచలా. 43. త్రిప్పి యహంతను యెప్పుడు లోదృష్టి గన తెలియు నసుదే యరుణాచలా 44. తీరముండని యెద వెదకియు తన్ను నే తిరిగి బొందిత బ్రోవు మరుణాచలా 45. సత్యజ్ఞానము లేని యీ జన్మ ఫలమేమి యొప్పగ రావేల యరుణాచలా 46. శుద్ధ వాఙ్మనయుతులం దోచు నీ నిజా హంత గల్పి నను బ్రో వరుణాచలా 47. దైవమనుచు దరిజేరగా నన్ను పూర్ణ నాశ మొనర్చి తరుణాచలా 48. వెదుకక గనిన సచ్చీయనుగ్రహ నిథీ మదితెగుల్ తీర్చి బ్రోవరిణాచలా 49. ధర్యము పరుగిడు ని నిజాహమరియ నేనాశమైతి బ్రోవరుణాచలా 50. తాకి కృపాకరము నను కలియకున్న నిజము నశింతు భోవరుణాచలా 51. దోషరహిత నీవు నాతోనైక్యమయి ని త్యానంద మయమొనర్పరుణాచలా 52. నగకు ఎడమ కాదు నిన్వెదకిన నన్ను గను కృష్ణా నగ వేసి యరుణాచలా 53. నానలేదె వెదుక నేనయి నీ వొంటి స్థాణు నిలిచితి వరుణాచలా54. నీ జ్వాల గాల్చిసన్ నీబు సేసెడు మున్నె నీ కృప వర్షింపు మరుణాచలా55. నీవు నే నణగ నిత్యానందమయముగ నిలుచు స్థితి కరుణింపరుణాచలా56. అణురూపు నిన్ను నే మిన్నురూపుం జేర భావోర్ము లెపుడాగు నరుణా7. సూత్ర జ్ఞానము లేని పామరు నా మాయా జ్ఞానము గోసి కా వరుణాచలా 58. మక్కి మక్కి కరిగి నే నిన్ను శరణంద సగ్నుడ నిల్చి తరుణాచలా|| 59. నేస్తముందని నాకు నీయాశ జూపి నన్ మొసగింపక బ్రోవు మరుణాచలా || 60. నవిసి చెడు ఫలము న్దేమి ఫలమేది పక్వత లోగొను మరుణాచలా|| 61. నొవ్వగింపక నిన్ను నొసగినన్ గొనలేది యంతకుడవునాకు నరుణాచలా|| 62. చూచి చింతించి మేసుందాకి పక్వము చేసి నీ వేలి బ్రో వరుణాచలా|| 63. మాయా విషము పట్టి తలకెక్కి చెడు మున్నె కరుణ పఙ్ఞానగి భోవరుణాచలా || 64. గను కృపన్ మాయాంతముగ కృపగనవేని గను నీకెవరు చెప్పు టరుణాచలా || 65. పిచ్చి వీడ నిను బోల్ పిచ్చి జేసితెదయ పిచ్చిని మాన్సు మందరుణాచలా || 66. నిర్భీతునిను జేరు నిర్భీతు నను జేర భీతి నీ కేలకో అరుణాచలా 67. అల్పజ్ఞాన మదేది సుజ్ఞాన మేదయా ఐక్యమంద కరుణిం పరుణాచలా || 68. పూగంధమగు మది పూర్ణ గంధము గొన పూగంధ మొసగు మరుణాచలా || 69. పేరు దలపగనే పట్టి లాగితివి నీ మహిమ కనుదు రెవ రరుణాచలా |