Перейти к содержимому

కోస్తా ఆంధ్రకు 3 రోజులు భారీ వర్షాలు: నవంబర్ 2వ వారంలో కొత్త తుఫాన్ - ఎప్పుడు?

Andhra Pradesh Weatherman

0:00 / 0:00

కోస్తా ఆంధ్రకు 3 రోజులు భారీ వర్షాలు: నవంబర్ 2వ వారంలో కొత్త తుఫాన్ - ఎప్పుడు?

71 358 просмотров · 14 ч назад
Andhra Pradesh Weatherman
177 тыс. подписчиков
71 358 просмотров · 14 ч назад
కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణ కోస్తా జిల్లాలకు అత్యధిక భారీ వర్షాల హెచ్చరిక, మిగిలిన ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు. నవంబర్ రెండో వారంలో బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం/తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. దాని ట్రాక్, తీవ్రత, ఏపీపై ప్రభావం ఈ వీడియోలో వివరంగా చెప్పాను. ఈ వీడియోలో: • 3 రోజుల వర్షాల టైమ్‌లైన్ - ఏ జిల్లాలకు ఎప్పుడు? • దక్షిణ కోస్తా ఆంధ్ర (నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు) అలర్ట్ • రాయలసీమ, ఉత్తరాంధ్ర, తెలంగాణలో వర్ష పరిస్థితి • నవంబర్ 2వ వారం కొత్త వ్యవస్థ - తుఫాను అవకాశం ఎంత? • రైతులకు, ప్రయాణికులకు జాగ్రత్తలు తాజా వాతావరణ అప్డేట్ల కోసం ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. #AndhraPradeshWeather #HeavyRain #CycloneAlert #SouthCoastalAP #TeluguWeather #APRain #తుఫాన్ #వాతావరణం