Перейти к содержимому

“ భూమి కొనాలనుకుంటున్నారా? Pahani, ROR, PPB, Bhu Bharati, Registration & Court Disputes పూర్తి గైడ్”

Advocate Rakesh Legal Voice Telugu

0:00 / 0:00

“ భూమి కొనాలనుకుంటున్నారా? Pahani, ROR, PPB, Bhu Bharati, Registration & Court Disputes పూర్తి గైడ్”

28 просмотров · 5 дней назад
Advocate Rakesh Legal Voice Telugu
244 подписчика
28 просмотров · 5 дней назад
తెలంగాణలో భూమి కొనాలనుకుంటున్నారా? భూమి రికార్డులు సరిగ్గా ఉన్నాయా? పహాణి అంటే ఏమిటి? ROR అంటే ఏమిటి? పట్టాదారు పాస్‌బుక్ ఎందుకు ముఖ్యమైనది? Bhu Bharatiలో భూమి వివరాలు ఎలా చెక్ చేయాలి? Registration ముందు ఏ documents verify చేయాలి? Mutation అంటే ఏమిటి? Land Disputes ఎందుకు వస్తాయి? Revenue Department మరియు Civil Courtలో ఎప్పుడు పరిష్కారం పొందాలి? ఈ వీడియోలో తెలంగాణ భూములకు సంబంధించిన ముఖ్యమైన విషయాలను step-by-stepగా తెలుసుకుందాం. ఈ వీడియోలో: • తెలంగాణలో భూముల రకాలు • Pahani • ROR • Pattadar Passbook • Bhu Bharati • Land Records Verification • Survey & Boundaries • EC & Prohibited Property • Registration Process • Mutation • Succession • Land Disputes • Revenue Remedies • Civil Court Remedies • Declaration • Injunction • Partition • Possession • Cancellation • Court Decree తర్వాత Bhu Bharatiలో అమలు • Property Due Diligence Checklist భూమి కొనుగోలు చేసే ముందు పూర్తి verification చేయడం చాలా ముఖ్యం. Disclaimer: ఈ వీడియో సాధారణ legal awareness కోసం మాత్రమే. ప్రతి కేసు facts మరియు documents ఆధారంగా మారవచ్చు. అవసరమైనప్పుడు qualified advocateను సంప్రదించండి.