నిన్ను పొగడుటే నాకు నిండైన నిధి ...సంకీర్తన 182
Karnati Peddi reddy
0:00 / 0:00
నిన్ను పొగడుటే నాకు నిండైన నిధి ...సంకీర్తన 182
1 452 просмотра · 7 мес. назад
Karnati Peddi reddy
3,2 тыс. подписчиков
1 452 просмотра · 7 мес. назад
నిన్నుపొగడుటె నాకునిండైననిధి
మిన్ననీనామమే మేటితపము
వాసుదేవకేశవ వారిజనయనా
వసుమతీశరమేశ వారధిబందనా
అసురసంహారకా అమృతకరాననా
దాసీజనరక్షకా దానవభంజనా
రతిరాజజనకా రవిసోమనయనా
సతతవిశ్వకారకా సర్వౌఘనాశనా
పీతాంబరధరా బీదజనపోషనా
శృతులసంరక్షకా సృష్టిస్థితికారనా
కుంజరవరదా గోపికారమణా
ఆంజనేయుదైవమా అనిమిషాధారణా
అంజనాద్రినిలయా అనంతశయనా
సంజీవియైనేడు సకలజనవేంకటరమణా
శ్రీ హరినామ మహిమను అద్భుతంగా వర్ణించిన ఈ భక్తి కీర్తనలో “నిన్ను పొగడుటే నాకునిండైన నిధి” అనే గాఢమైన భావం ప్రతిఫలిస్తుంది.
హరినామ స్మరణే మేటి తపస్సు అని చెప్పే ఈ కీర్తనను భక్తి భావంతో వినండి 🙏
రచన: కర్ణాటి పెద్దిరెడ్డి గారు
🙏 మీకు ఈ కీర్తన నచ్చితే:
👍 Like చేయండి
💬 Comment చేయండి
🔔 మరిన్ని భక్తి కీర్తనల కోసం Subscribe చేయండి
#HariNama
#VenkateswaraSwamy
#TeluguDevotional
#BhaktiKeerthana
#HariBhakti
#Govinda
#DevotionalSongs
#TeluguBhakti
#VishnuBhakti
#AnnamayyaStyle
#BhaktiSangeetham
#SpiritualSongs
© Karnati Peddi Reddy. All Rights Reserved.
This video, lyrics, and singing are the original work of this channel.
Re-uploading or using this content without permission is strictly prohibited.