Перейти к содержимому

ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది 😋 | సూపర్ టేస్టీ బన్ను దోసా రెసిపీ😋

Manju's World 🌎

0:00 / 0:00

ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది 😋 | సూపర్ టేస్టీ బన్ను దోసా రెసిపీ😋

24 просмотра · 7 дн. назад
Manju's World 🌎
648 подписчиков
24 просмотра · 7 дн. назад
నమస్కారం అందరికీ 🙏❤️ నా Manju’s World ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో ముద్దుగా, బొద్దుగా, చూడగానే తినాలనిపించే రుచికరమైన బన్ను దోసా తయారు చేసుకుందాం. 😍 బయటకు మంచి రంగులో, లోపల మెత్తగా ఈ బన్ను దోసా బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చఈఈ బన్ను దోసా బ్రేక్‌ఫాస్ట్‌గా లేదా సాయంత్రం స్నాక్‌గా చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతో సులభంగా తయారు చేసుకోవచ్చు. రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేయండి. ❤️ #comedy #funnyshorts #viralshort #telugurecipes #funny #ManjusWorld #TastyRecipes #HomeCooking