Перейти к содержимому

పాడి పశువుల్లో పొదుగు వాపు ముందే గుర్తించవచ్చు | Mastitis Treatment in Dairy Cattle | Karshaka Mitra

Karshaka Mitra

0:00 / 0:00

పాడి పశువుల్లో పొదుగు వాపు ముందే గుర్తించవచ్చు | Mastitis Treatment in Dairy Cattle | Karshaka Mitra

6 648 просмотров · 2 г. назад
Karshaka Mitra
533 тыс. подписчиков
6 648 просмотров · 2 г. назад
#agriculture #farming #farmer #dairy #mastitis #dairycattle #dairyfarming #dairyfarmingtelugu #heritage #mastitiskit పాడి పశువుల్లో పొదుగు వాపు ముందే గుర్తించవచ్చు | Mastitis Treatment in Dairy Cattle | Karshaka Mitra పాడి పశువుల పోషణలో రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తున్న పొదుగు వాపు వ్యాధిని రైతులు ముందుచూపుతో పసిగట్టి నివారించవచ్చని హెరిటేజ్ పశువైద్యులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి అనుగుణంగా కాలిఫోర్నియా మాస్టైటిస్ కిట్ ను రైతులకు అందుబాటులో వుంచి, టెస్టింగ్ విధానం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. దీనివల్ల పాడి పశువులు పొదుగువాపు బారిన పడకుండా రక్షించుకునే వీలు ఏర్పడింది. పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. పాడి పరిశ్రమలో మరిన్ని సలహాలు సూచనల కోసం హెరిటేజ్ హెల్ప్ లైన్ ను సంప్రదించండి సెల్ నెం: 7815912266 Join this channel to get access to perks:    / @karshakamitra   గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు. కర్షక మిత్ర వీడియోల కోసం:    / karshakamitra      / @karshakamitra   వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...   పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • Fruit Crops - పండ్లతోటలు   అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:    • Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు   ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:    • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు   ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:    • పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...   శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:    • 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...   కూరగాయల సాగు వీడియోల కోసం:    • Vegetables - కూరగాయలు   పత్తి సాగు వీడియోల కోసం:    • పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...   మిరప సాగు వీడియోల కోసం:    • Chilli - మిరప సాగు   నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...   టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:    • ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...   పూల రైతుల విజయాలు వీడియోల కోసం:    • Floriculture - పూల సాగు   పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:    • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...   పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం    • పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం   పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం    • పశుగ్రాసాలు - Fodder Cultivation   అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:    • Pulses - పప్పుధాన్యాలు   నానో ఎరువులు వీడియోల కోసం:    • నానో ఎరువులు - Nano Fertilizers   మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:    • Sheep & Goat   జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం    • జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...   మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:    • Aquaculture - మత్స్య పరిశ్రమ   YOUTUBE:-    / karshakamitra   FACEBOOK:-   / karshakamitratv   TWITTER:-   / karshakamitratv   TELEGRAM:- https://t.me/karshakamitratv