అనాధ వృద్ధులకు అండగా నిలుస్తున్న కానిస్టేబుల్ రమణ.....
Godavari Tv
0:00 / 0:00
అనాధ వృద్ధులకు అండగా నిలుస్తున్న కానిస్టేబుల్ రమణ.....
404 просмотра · 3 недели назад
Godavari Tv
1,04 тыс. подписчиков
404 просмотра · 3 недели назад
అనాధ వృద్ధులకు అండగా నిలుస్తున్న కానిస్టేబుల్ రమణ......... ఈ ఆశ్రమం పశ్చిమగోదావరి జిల్లాలో పెనుగొండ మండలంలో ఉంది ఈ ఆశ్రమంలో 25 కి పైగా వృద్ధులు ఉన్నారు వాళ్ళ బాధ్యతలను కానిస్టేబుల్ రమణ గారు చూసుకుంటున్నారు ఎప్పుడైనా పుట్టినరోజు గాని పెళ్లి రోజు గాని జరుపుకునే వారు ఇక్కడికి వచ్చి ఆశ్రమంలో సంతోషంగా సెలబ్రేట్ చేసుకుని ఆశ్రమంలో ఉన్నవారికి స్వయంగా వాళ్ళ చేతులతో అన్నదానం చేసి సంతోషంగా గడుపుతున్నారు. కన్న తల్లిదండ్రులనే రోడ్డున వదిలేస్తున్న ఈ రోజుల్లో కానిస్టేబుల్ రమణ గారు వారి మంచి చెడ్డలు చూడడం చాలా అభినందనీయం.