యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య| YouTuber Vaishnavi Husband Haribabu Brutally Killed in Nizamabad
Samayam Telugu
0:00 / 0:00
యూట్యూబర్ వైష్ణవి భర్త దారుణ హత్య| YouTuber Vaishnavi Husband Haribabu Brutally Killed in Nizamabad
242 893 просмотра · 12 часов назад
Samayam Telugu
672 тыс. подписчиков
242 893 просмотра · 12 часов назад
నిజామాబాద్ నగరంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో దారుణ హత్య జరిగింది. హరిబాబు అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగుడు కారులో వచ్చి కొబ్బరికాయలు కోసే కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపాడు. తీవ్ర గాయాలపాలైన హరిబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గతంలో కోరుట్లకు చెందిన ప్రముఖ యూట్యూబర్ వైష్ణవిని కట్నం వేధింపులతో హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చిన హరిబాబును పాత కక్షల నేపథ్యంలోనే ప్రతీకారంతో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా రెండో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.
A brutal murder took place in broad daylight at RR Chowrastha in Nizamabad district. A man named Haribabu was hacked to death by three unidentified assailants who arrived in a car with heavy daggers. Haribabu was the prime accused in the murder of his pregnant wife, popular YouTuber Vaishnavi, over dowry demands in March. Having recently released on bail, police suspect this to be a revenge killing linked to Vaishnavi's murder case. Nizamabad 2nd Town Police are reviewing CCTV footage to trace the fleeing suspects.
#Nizamabad, #YouTuberVaishnavi, #Haribabu, #CrimeNews, #TelanganaNews, #NizamabadMurder, #RevengeKilling, #TeluguNews, #BreakingNews, #TrendingNews
Follow us on:
Facebook: / samayam.telugu
Instagram: instagram.com/samayam_telugu_toi
X: https://X.com/samayamtelugu
For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇
/ @samayamtelugu_toi
Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)