TPM Telugu Song Number - 35 With Lyrics | లెమ్ము శీఘ్రము | Lemmu Seeghramu
Pentecostal Music Hub
0:00 / 0:00
TPM Telugu Song Number - 35 With Lyrics | లెమ్ము శీఘ్రము | Lemmu Seeghramu
872 просмотра · 3 г. назад
Pentecostal Music Hub
811 подписчиков
872 просмотра · 3 г. назад
35 RISE UP O! ZION
చరణములు
1. లెమ్ము శీఘ్రము (2) లెమ్ము శీఘము సీయోను కుమారి
బలము ధరించి నీవు లెమ్ము (2) సీయోనురాజు వచ్చుచున్నాడు
లెమ్ము శీఘము సీయోను కుమారి
2. భోగేచ్చలలో మిళితమైయున్న - శరీరేచ్చలు విడిచిపెట్టి
జయించినవారి రక్షణకై (2) సీయోను రాజు వచ్చుచున్నాడు.
నీ వతివేగము యెదుర్కొనుము
3. నరులలో అతిసుందరియైన - యెరూషలేం కన్యక లెమ్ము నీవు
మైల వస్త్రము తీసివేసి (2) సుందర వస్త్రము ధరించుకొని
షాలేమురాజు నెదుర్కొనుము
4. ధూళి దులుపుకొనుము కుమారి - దులుపుకొని లేచి కూర్చుండుము
మెడకట్లు విప్పుకొనుము వేగం (2) స్వాతంత్య్ర గీతం యెలుగెత్తి పాడి
స్వాతంత్ర నాయకు నెదుర్కొనుము
5. నిద్రించుచున్న కుమార్తె నీవు - శీఘ్రము లేచి మేల్కొనుము
మృతతుల్యమైన జీవితము (2) విసర్జించి నీవు శక్తిని పొంది
మృత్యుంజయుని యెదుర్కొనుము
6. ఉన్నత పిలుపును పొందిన నీవు- గురియొద్దకు పరుగొత్తము
లోతుభార్యతో స్నేహంవద్దు (2) లోకము జయించిన పరిశుద్ధులతో
త్యాగ సంపూర్ణు నెదుర్కొనుము
7. లెమ్ము శీఘ్రము - మిక్కిలి అనుకూల సమయమిదే
సత్య సువార్తకు లోబడియు (2) సత్యముచేత పూర్ణులై నిలిచి
ప్రాణ ప్రియుని యెదుర్కొనుము
Spirituality is the most precious thing which is desired by God. So, this channel is a place where you can return whenever you need to heal and build your spiritual life.
Worship the Lord in the beauty of holiness with Songs and Praise.To create music videos that can help you in growing and building your spiritual life is our only aim.
If you like the content of this channel please click on the SUBSCRIBE and bell notification button.
You can also help us on this journey by sharing your favorite videos of this channel with your friends!
Pentecostal Music Hub will be updating TPM hymn book Songs of Telugu, Hindi, English, Tamil, Malayalam languages and also TPM Sunday School action songs of different languages.
REJOICE IN THE LORD ALWAYS.