🔴 LIVE 🔴 ఉపవాసములో ఉన్న పరమార్థం BRO:S.VIJAY PRASAD REDDY గారు.
REAL GOD SONGS & MESSAGES
0:00 / 0:00
🔴 LIVE 🔴 ఉపవాసములో ఉన్న పరమార్థం BRO:S.VIJAY PRASAD REDDY గారు.
4 044 просмотра · Трансляция закончилась 2 года назад
REAL GOD SONGS & MESSAGES
33,4 тыс. подписчиков
4 044 просмотра · Трансляция закончилась 2 года назад
రాజమండ్రి లో ప్రతి ఆదివారం తాడితోట దగ్గర గల లూధరన్ చర్చి లో బ్రదర్స్ విజయ ప్రసాద్ రెడ్డి గారిచే అమూల్యమైన వాక్య సందేశం అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రేమ పూర్వకంగా తెలియజేస్తున్నాము సమయం 4:30 నిమిషాల నుండి 7:00 వరకు
note: ప్రియులారా లోకంలో ఉన్న చాలామంది పనికిమాలిన వీడియోస్ పెడుతుంటే వాళ్ళ చానల్స్ కొన్ని లక్షల మంది సబ్స్క్రైబర్లతో నిండిపోతున్నాయి కానీ మన క్రైస్తవులు క్రైస్తవులకే సపోర్ట్ చేయట్లేదు ఇప్పటికైనా మేల్కోండి
ఆత్మీయ గీతాల కోసం అనేకమైన ఆత్మీయ సందేశాల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మన సహోదరులకు సపోర్ట్ చేయండి
ఈ చానల్లోఈ చానల్లో సండే స్కూల్ పిల్లలకు ఉపయోగపడేే పుస్తకం అలాగే ఎన్నో ఆత్మీయ గీతాలు ఎన్నో విలువైన సందేశాలు ఉన్నాయి కాబట్టి నా పరిచర్యను సపోర్ట్ చేసి సహకరించమని అందరికీ మనవి చేసుకుంటున్నాను వందనములు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
VIJAYA PRASAD FOUNDATION
Account no: 193411010000013
Union Bank Of India
Balabhadrapuram branch
IFSC CODE : UBIN0819344
phonepay googlepay 8500006339
దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you