Перейти к содержимому

"రామ కథ"రచన శ్రీ CN నాగేశ్వరరావు గారు, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

Saraswathi valluri

0:00 / 0:00

"రామ కథ"రచన శ్రీ CN నాగేశ్వరరావు గారు, గానం శ్రీమతి వల్లూరి సరస్వతి.

9 623 просмотра · 2 недели назад
Saraswathi valluri
1,29 тыс. подписчиков
9 623 просмотра · 2 недели назад
राम कथा साहित्यं: श्री चदरं नूक नागेश्वर रावु संगीतं: श्रीमति वल्लूरि सरस्वति इन कुलेश्वरं, राम देव वंदनं, वर गुणाकरं, राम नाम तारकं, रिपु विमर्दनं, राम धर्म रक्षकं, हनुम जानकी, राम सोदरा युतं। 1 सरयु वाहिनी तीर राज्य कोसलं, दुहित कोसला राज दशरथात्मजं, भरत लक्ष्मणा शत्रु नाशकानुजं, हनुम जानकी, राम सोदरा युतं। 2 कुल गुरूत्तमं, छात्र कुंभ संभवं, मुनि महोन्नतं, विद्या कौशिकार्जितं, विपिन दंडकं, दुष्ट दैत्य नाशकं, हनुम जानकी, राम सोदरा युतं। 3 गृहिणि गौतमं, राम शाप मोचनं, मिथिल पट्टणं, राम पाद पावनं, जनक नंदिनी, राम दिव्य वीक्षणं, हनुम जानकी, राम सोदरा युतं। 4 शिव शरासनं, राम भंग भीकरं, ग्रहण मैथिली पाणि लोक नायकं, परशु धारकं राम दर्प मर्दनं, हनुम जानकी, राम सोदरा युतं। 5 सहित लक्ष्मणं सीत वास काननं, महिज तस्करं माय लंक भूपतिं, विहग सूचितं, सीत रावणा हृतं, हनुम जानकी, राम सोदरा युतं। 6 पवन नंदनं, राम दूत संगमं, कपि कुलेश्वरं, राम वालि मारणं, उदधि लंघनं, राम मारुती घनं, हनुम जानकी, राम सोदरा युतं। 7 महिज शोधनं, दैत्य सेन भंजनं, असुर बंधितं, लंक राज दर्शनं, पुर हुताशनं, कोप वाल पीडितं, हनुम जानकी, राम सोदरा युतं। 8 समर घोषणं, राम लंक प्रस्थितं, अति भयंकरं, राम रावणा रणं, असुर सूदनं, राम रावणांतकं, हनुम जानकी, राम सोदरा युतं। 9 महिषि संयुतं, राज पीठ राजितं, सकल सन्नुतं, राम राज भूषणं, धरणि मंडलं, राम शासना गतं, हनुम जानकी, राम सोदरा युतं। 10 विबुध वंदितं, राम वेद वर्णितं, रहित संगरं, शांति भाग्य दायकं, सकल रंजकं, राम राज्य स्थापकं, हनुम जानकी, राम सोदरा युतं। 11 नृप नरेश्वरं, कोसलेंद्र मंगळं, हरि सुरोत्तमं, राम भद्र मंगळं, वर कृपाकरं, राम चंद्र मंगळं, हनुम लक्ष्मणं सीत राम मंगळं। 12రామ కథ సాహిత్యం: శ్రీ చదరం నూక నాగేశ్వర రావు సంగీతం: శ్రీమతి వల్లూరి సరస్వతి ఇన కులేశ్వరం, రామ దేవ వందనం, వర గుణాకరం, రామ నామ తారకం, రిపు విమర్దనం, రామ ధర్మ రక్షకం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 1 సరయు వాహినీ తీర రాజ్య కోసలం, దుహిత కోసలా రాజ దశరథాత్మజం, భరత లక్ష్మణా శత్రు నాశకానుజం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 2 కుల గురూత్తమం, ఛాత్ర కుంభ సంభవం, ముని మహోన్నతం, విద్య కౌశికార్జితం, విపిన దండకం, దుష్ట దైత్య నాశకం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 3 గృహిణి గౌతమం, రామ శాప మోచనం, మిథిల పట్టణం, రామ పాద పావనం, జనక నందినీ, రామ దివ్య వీక్షణం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 4 శివ శరాసనం, రామ భంగ భీకరం, గ్రహణ మైథిలీ పాణి లోక నాయకం, పరశు ధారకం రామ దర్ప మర్దనం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 5 సహిత లక్ష్మణo సీత వాస కాననం, మహిజ తస్కరం మాయ లంక భూపతిం, విహగ సూచితం, సీత రావణా హృతం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 6 పవన నందనం, రామ దూత సంగమం, కపి కులేశ్వరం, రామ వాలి మారణం, ఉదధి లంఘనం, రామ మారుతీ ఘనం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 7 మహిజ శోధనం, దైత్య సేన భంజనం, అసుర బంధితం, లంక రాజ దర్శనం, పుర హుతాశనం, కోప వాల పీడితం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 8 సమర ఘోషణం, రామ లంక ప్రస్థితం, అతి భయంకరం, రామ రావణా రణం, అసుర సూదనం, రామ రావణాoతకం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 9 మహిషి సంయుతం, రాజ పీఠ రాజితం, సకల సన్నుతం, రామ రాజ భూషణం, ధరణి మండలం, రామ శాసనా గతం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 10 విబుధ వందితం, రామ వేద వర్ణితం, రహిత సంగరం, శాంతి భాగ్య దాయకం, సకల రంజకం, రామ రాజ్య స్థాపకం, హనుమ జానకీ, రామ సోదరా యుతం. 11 నృప నరేశ్వరం, కోసలేంద్ర మంగళం, హరి సురోత్తమం, రామ భద్ర మంగళం, వర కృపాకరం, రామ చంద్ర మంగళం, హనుమ లక్ష్మణం సీత రామ మంగళం. 12 ---