Перейти к содержимому

15 సెంట్లలో 20 నెలల్లో 5 టన్నుల బొప్పాయి పండించాను | Papaya Farming | రైతు బడి

తెలుగు రైతుబడి

0:00 / 0:00

15 సెంట్లలో 20 నెలల్లో 5 టన్నుల బొప్పాయి పండించాను | Papaya Farming | రైతు బడి

389 006 просмотров · 3 года назад
తెలుగు రైతుబడి
1,75 млн подписчиков
389 006 просмотров · 3 года назад
కేవలం 6 గుంటలు అంటే 15 సెంట్ల భూమిలో గత 20 నెలలుగా బొప్పాయి పంట సాగు చేస్తూ.. ఇప్పటికే 5 టన్నులకు పైగా దిగుబడి పొందిన రైతు డాక్టర్ గున్నంరెడ్డి శ్యాం సుందర్ రెడ్డి గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బొప్పాయి రైతులను వైరస్ సమస్య వేధిస్తుండగా.. ఎలాంటి ఎరువులు, పురుగు మందులు వాడకుండా సహజ పద్దతుల్లో తాను సాధించిన ఈ అద్భుత ఫలితం గురించి రైతు చాలా వివరింగా తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ శివార్లలో ఈ పంట సాగు చేస్తున్నారు. చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం. మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము. Title : 15 సెంట్లలో 20 నెలల్లో 5 టన్నుల బొప్పాయి పండించాను | Papaya Farming | రైతు బడి #RythuBadi #PapayaFarming #బొప్పాయిసాగు