Telugu Christian death Songs juke box |క్రైస్తవుని అంతిమయాత్ర |సమాధి కార్యక్రమ గీతాలు|Funeral songs
Malli's $tudio
0:00 / 0:00
Telugu Christian death Songs juke box |క్రైస్తవుని అంతిమయాత్ర |సమాధి కార్యక్రమ గీతాలు|Funeral songs
4 185 просмотров · 4 дн. назад
Malli's $tudio
108 подписчиков
4 185 просмотров · 4 дн. назад
ప్రైజ్ ది లార్డ్ 🙏
ఈ లోకంలో ధనవంతుడైనా, పేదవాడైనా, ఏ వయస్సు వారైనా సరే... ఈ భూమి నుండి ఏదీ తీసుకొని వెళ్ళలేరు. సమాధి తోటలో అందరూ సమానమే అనే పరమార్థాన్ని చాటిచెప్పే ఆధ్యాత్మిక గీతాలు ఇవి. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు దేవుని వాక్యం ద్వారా, ఈ పాటల ద్వారా నిరీక్షణ, నెమ్మది కలుగును గాక.
క్రీస్తునందు నిద్రించిన విశ్వాసుల అంత్యక్రియల సమయంలో మరియు జ్ఞాపకార్థ కూడికలలో హృదయానికి ఎంతో ఓదార్పును,
ఆదరణను కలిగించే అత్యంత భక్తి శ్రద్ధలతో కూడిన క్రైస్తవుని అంతిమయాత్ర పాటలు (Telugu Christian Funeral Songs Jukebox).
"మన్నైనది వెనుకటిలాగే భూమికి చేరిపోవును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలిపోవును."-ప్రసంగి 12:7
దేవుడు మిమ్మల్ని దీవించును గాక! 🙏
Track list/Songs included:-
00:00:03 - ఇంతలోనే కనబడి అంతలోనే
0:05:27 - పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది
00:12:42 - కన్ను తెరిస్తే వెలుగురా
00:18:20 - ఎవరికి ఎవరు ఈ లోకములో
00:25:15 - మురిసిపోకే ఓ అందమా
00:32:34 - కట్టెలపై నీ శరీరం
00:37:33 - దుర్దినములు రాకముందే
00:43:46 - సుందరమైన దేహాలెన్నో శిథిలం
00:51:15 - ఏలాంటి వాడవైనా నీ వెంత
00:56:18 - కొంతసేపు కనబడి అంతలోనే
01:06:25 - మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా
01:13:40 - ఏమని చెప్పను అన్న
01:18:02 - చూడాలని లేదా నీ దేవుని పట్టణము
01:24:10 - రాకడనే రైలు బండి వస్తున్నది
01:28:26 - మన జీవితం ఒక యాత్ర
Please Like, Share, and Subscribe to our channel for more Telugu Christian Worship Songs. May God bless you!