జిమ్, డైట్ చేసే వాళ్లకు ఫర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇచే Susampad Healthy Food Bowls at Yousufguda
ABN Indian Kitchen
0:00 / 0:00
జిమ్, డైట్ చేసే వాళ్లకు ఫర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇచే Susampad Healthy Food Bowls at Yousufguda
4 738 просмотров · 5 мес. назад
ABN Indian Kitchen
177 тыс. подписчиков
4 738 просмотров · 5 мес. назад
జిమ్, డైట్ చేసే వాళ్లకు ఫర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఇచే Susampad Healthy Food Bowls at Yousufguda | ABN Indian Kitchen
#Susampad #HealthyFoodBowls #Yousufguda #ProteinBreakfast #HealthyBreakfast #NaturalJuices #DietFood #GymFood
#ProteinSalad #ABNIndianKitchen
ప్రోటీన్ సలాడ్- రోజుకు ఒక వెరైటీ .నాన్ వెజ్ తినే వారికి వారానికి నాలుగు రోజులు గుడ్డు.రక రకాల వెరైటీలతో ఫ్రూట్ బౌల్
క్వాలిటీ, క్వాంటిటీ కి పెట్టింది పేరు Susampad .తక్కువ సమయంలో ఎక్కువ మంది కస్టమర్లను సంపాదించారు .తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ లభించే బ్రేక్ ఫాస్ట్ ను అందిస్తున్నారు Susampad .వీళ్లు షుగర్,ఐస్, ప్రిజర్వేటివ్ లేకుండా హెల్తీగా ఇస్తున్నారు .100% నాచురల్ జ్యూసులు కస్టమర్లకు అందిస్తున్నారు .వీళ్లు ఇచ్చే జ్యూస్ లో , ఫ్రూట్ బౌల్ లో ఎలాంటి కలర్స్ ,ఫ్లేవర్స్ కలపరు
జిమ్ చేసేవాళ్లకు,డైట్ చేసే వాళ్లకు ఫర్ఫెక్ట్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ .ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు డోర్ డెలివరీ సదుపాయం
సాఫ్ట్ వేర్ వృత్తిని వదిలేసి హెల్తీ వృత్తిని ఎంచుకున్నారు భార్యాభర్తలు .వీళ్లు తక్కువ ధరలో Monthly membership ఇస్తున్నారు
Watch the Mouthwatering Recipes Of Indian Kitchen as we bring out new styles of Delicious Food For you.
For More Cooking videos and Tasty Recipes Stay Tuned to ABN Indian Kitchen & Subscribe: https://bit.ly/2tFQVBZ