🔴 LIVE : Aug 27 2026 చండీహోమం ప్రత్యక్ష ప్రసారం CHANDI HOMAM | Sanatana Sampradaya Parampara- SSP
AIMs
0:00 / 0:00
🔴 LIVE : Aug 27 2026 చండీహోమం ప్రత్యక్ష ప్రసారం CHANDI HOMAM | Sanatana Sampradaya Parampara- SSP
2 591 просмотр · Трансляция закончилась 9 дней назад
AIMs
362 подписчика
2 591 просмотр · Трансляция закончилась 9 дней назад
🔴 LIVE : Aug 27 2026 చండీహోమం ప్రత్యక్ష ప్రసారం CHANDI HOMAM | Sanatana Sampradaya Parampara- SSP
🔴 *LIVE : చండీ హోమము ప్రత్యక్షప్రసారం*
🌺 *శ్రీ చండీ హోమము | శ్రావణ పౌర్ణమి ప్రత్యేక కార్యక్రమం* 🌺
శ్రావణ పౌర్ణమి సందర్భంగా *Sanatana Sampradaya Parampara (SSP), Gollapudi* ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న పవిత్ర *చండీ హోమము* ప్రత్యక్ష ప్రసారం.
🙏 అమ్మవారి అనుగ్రహం, లోకక్షేమం, సర్వజన శాంతి కోసం నిర్వహించే ఈ పవిత్ర హోమ కార్యక్రమాన్ని భక్తులందరూ ప్రత్యక్షంగా వీక్షించండి.
📅 *తేదీ:* 27 ఆగస్టు 2026, గురువారం
🌕 *తిథి:* శ్రావణ పౌర్ణమి | జంధ్యాల పౌర్ణమి | రాఖీ పౌర్ణమి
⏰ *సమయం:* ఉదయం 9:00 గంటలకు
📍 *వేదిక:* శ్రీ వీరంకమ్మ ఆలయం, గొల్లపూడి
🕉️ పౌర్ణమి తిథి ప్రారంభమైన వెంటనే హోమ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
భక్తులందరూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని వీక్షించి, అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటున్నాము.
🔔 *LIVE ప్రసారాన్ని మిస్ కాకుండా Like 👍 | Share ↗️ | Subscribe 🔔 చేయండి.*
*SSP – Sanatana Sampradaya Parampara*
*Gollapudi*
#ChandiHomam #ChandiHoma #చండీహోమము #Pournami #శ్రావణపౌర్ణమి #RakshaBandhan #Gollapudi #SSP #SanatanaSampradayaParampara #Live #LiveDarshan #HinduTraditions #SanatanaDharma