దొండకాయ టమాటా పచ్చడి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది| Dondakaya tamota pachhadi
Devi creations & Vlogs
0:00 / 0:00
దొండకాయ టమాటా పచ్చడి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది| Dondakaya tamota pachhadi
669 просмотров · 12 дн. назад
Devi creations & Vlogs
52 подписчика
669 просмотров · 12 дн. назад
నమస్కారం అండి 🙏❤️
ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన దొండకాయ టమాట పచ్చడి తయారు చేసుకున్నాము. 😋
దొండకాయ, టమాటాలతో చేసిన ఈ పచ్చడి అన్నంలో కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఈ టేస్టీ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ప్రయత్నించండి.
వీడియో నచ్చితే Like 👍 చేయండి, మీ ఫ్రెండ్స్‌తో Share చేయండి. మా ఛానల్‌ను Subscribe చేసి మీ సపోర్ట్ అందించండి. ❤️
మీకు ఈ పచ్చడి ఎలా అనిపించిందో Comment చేయండి.
ధన్యవాదాలు 🙏 మీ ఆదరణే మా బలం ❤️
#దొండకాయటమాటపచ్చడి #DondakayaTomatoPachadi #TeluguRecipes #AndhraRecipes #TeluguVantalu