Перейти к содержимому

|😢 అడవిలో అనాధ!! జనసంచారం లేని ప్రాంతంలో ఒక్కడే ఉన్నాడు| చుట్టూ అడవి పందుల భయమే| ST Tribal Culture

ST Tribal Culture

0:00 / 0:00

|😢 అడవిలో అనాధ!! జనసంచారం లేని ప్రాంతంలో ఒక్కడే ఉన్నాడు| చుట్టూ అడవి పందుల భయమే| ST Tribal Culture

6 299 просмотров · 1 г. назад
ST Tribal Culture
12,6 тыс. подписчиков
6 299 просмотров · 1 г. назад
#singlelife #singlehouse #sttribalculture |😢 అడవిలో అనాధ!! జనసంచారం లేని ప్రాంతంలో ఒక్కడే ఉన్నాడు| చుట్టూ అడవి పందుల భయమే| ST Tribal Culture #singlelife #singlehouse #forestlife #rimot #remotevillage #tribalculture #tribalvideos #tribalhouse #forest #forestsounds #denseforest #sttribal #arakutribal #nature #aloneindeforest #alonelymaninjungle #sttribalculture హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో మీరు చూడబోయేది ఆంధ్రప్రదేశ్ అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ఏజెన్సీలో మారుమూలకొండ ప్రాంతంలో జనసంచారమే లేని నిర్మాణస్యమైన ప్రాంతంలో ఒక చిన్న పాకలో ఒక వ్యక్తి జీవనం కొనసాగిస్తున్నాడు ఇక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు సాయంత్రం అయితే చాలు చీకట్లోనే ఉండవలసిందే ఈయన అడవిలో కట్టెలను కొట్టుకొని అమ్మి వచ్చిన డబ్బులతో తనకు కావలసిన నిత్యవసర సరుకులను కొట్టుకుంటాడు ఈయనకు ఉండే ఆధారం ఈ చిన్న పాక మాత్రమే ఈయన ఉండే ఆ ప్రదేశం చుట్టూ అడవి పందుల సంచారం చాలా ఎక్కువగానే ఉంటుంది కానీ పక్క ఊరికి వెళ్లి ఇల్లు కట్టుకుని స్తోమత అతనికి లేకపోవడంతో ఈ అడవిలోనే ఉండిపోయాడు ఇతని యొక్క పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంచాలని ఈయన చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇటువంటి మా గిరిజన వీడియోస్ కోసం మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ని అయితే ఫాలో చేసి మీ యొక్క సహకారాన్ని నాకు అందిస్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు🙏.......