Перейти к содержимому

కోరాహు తిరుగుబాటుకు అసలు కారణం ఏమిటి? | కోరాహు ఎవరు? | Bible Story Telugu

jyothi bible words

0:00 / 0:00

కోరాహు తిరుగుబాటుకు అసలు కారణం ఏమిటి? | కోరాహు ఎవరు? | Bible Story Telugu

140 просмотров · 2 недели назад
jyothi bible words
334 подписчика
140 просмотров · 2 недели назад
కోరాహు ఎవరు? అతను ఎందుకు మోషే మరియు ఆహరోనుల మీద తిరుగుబాటు చేశాడు? కోరాహు సాధారణ వ్యక్తి కాదు. అతను లేవీ వంశానికి చెందినవాడు. కహాతీయుల వంశంలో పుట్టినవాడు. దేవుని సేవలో భాగమైన కుటుంబానికి చెందినవాడు. అయితే కోరాహు ఎందుకు తిరుగుబాటు చేశాడు? లేవీకి ఉన్న ముగ్గురు కుమారులు ఎవరు? గెర్షోనీ, కహాతీయులు, మెరారీయులకు దేవుడు ఏయే బాధ్యతలు ఇచ్చాడు? కహాతీయుడైన కోరాహుకు సేవ ఉన్నప్పటికీ, అతను ఎందుకు అసంతృప్తి చెందాడు? ఆహరోనుకు యాజకత్వం ఎందుకు ఇవ్వబడింది? కోరాహు చేసిన ఘోరమైన తప్పు ఏమిటి?దాతాను, అబీరాము ఎందుకు కోరాహుతో కలిశారు? 250 మంది నాయకులకు ఏమి జరిగింది? కోరాహు కుమారులు ఎందుకు చనిపోలేదు? ఈ వీడియోలో కోరాహు జీవితాన్ని, అతని తిరుగుబాటుకు అసలు కారణాన్ని, దేవుడు ఇచ్చిన సేవ మరియు పిలుపు మధ్య ఉన్న గొప్ప సత్యాన్ని బైబిల్ ఆధారంగా వివరంగా తెలుసుకుందాం.#కోరాహు #Korah #BibleStoryTelugu #TeluguBibleStudy #BibleStudy #కోరాహుతిరుగుబాటు #Moses #Aaron #Numbers16 #TeluguChristian #BibleStories #JyotiBibleWords #ChristianTelugu