Перейти к содержимому

తెమ్మని చెప్పింది కొంచెం కాని తెచ్చింది extra 😱| Grocery Haul Telugu Vlog | NRCN Kitchen and Vlogs

NRCN kitchen vlogs

0:00 / 0:00

తెమ్మని చెప్పింది కొంచెం కాని తెచ్చింది extra 😱| Grocery Haul Telugu Vlog | NRCN Kitchen and Vlogs

447 просмотров · 13 дней назад
NRCN kitchen vlogs
103 подписчика
447 просмотров · 13 дней назад
హలో గాయ్స్! ఈరోజు వీడియోలో మీ కోసం ఒక interesting D-Mart Grocery Haul తీసుకొచ్చాను. 😍 నేను కొన్ని groceries మాత్రమే తీసుకురమ్మని చెప్పాను. కానీ మా వారూ extra items తీసుకొచ్చారు! 😂 ఈ వీడియోలో: 🛍️ నేను అడిగిన grocery items 💰 ప్రతి product మీద ఉన్న price 🧾 D-Mart bill లో ఉన్న actual price 😄 మా వారు extra గా తీసుకొచ్చిన items 🛒 D-Mart shopping experience ప్రతి product మీద ఉన్న ధరకు, D-Mart bill లో ఉన్న ధరకు ఎంత difference ఉందో ఈ వీడియోలో చూడండి. వీడియోను చివరి వరకు చూసి మీకు నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి. ❤️ ఇలాంటి grocery hauls, cooking videos, simple recipes మరియు daily vlogs కోసం మా NRCN Kitchen and Vlogs ఛానల్‌ను Subscribe చేసుకోండి. 🙏 Thank you for watching! ❤️ #DMartGroceryHaul #DMartShopping #GroceryHaul #TeluguVlogs #ShoppingVlog #GroceryShopping #PriceComparison #TeluguYouTuber #NRCNKitchenAndVlogs