Перейти к содержимому

Kuchipudi Classical Dance | Place in Guinness Book of World Record | Govt.Contribution ? Idisangathi

ETV Andhra Pradesh

0:00 / 0:00

Kuchipudi Classical Dance | Place in Guinness Book of World Record | Govt.Contribution ? Idisangathi

20 537 просмотров · 3 года назад
ETV Andhra Pradesh
8,08 млн подписчиков
20 537 просмотров · 3 года назад
శాస్త్రీయ నృత్యకళారూపాల్లో విశేషమైన ఆదరణ కలిగిన వాటిలో కూచిపూడి ఒకటి. ఈ పేరు వినని తెలుగువారు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కూచిపూడి నృత్యం ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందింది. శాస్త్రీయంగా సాగే ఈ నాట్యంలో లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్ప సదృశమైన దేహ భంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు కనిపిస్తాయి. ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో... కూచిపూడి నృత్య కళాకారులు చేసే నాట్యాలు సాత్వికాభినయం, భావాభినయం, నవరస భరితం చూపరులకు కనువిందు చేస్తాయి. సుదీర్ఘ చరిత్ర కలిగిన కూచిపూడి నృత్యం.. పూర్వం బ్రహ్మణులు, అందులోనూ కొన్ని కుటుంబాల్లోని పురుషులకు మాత్రమే పరిమితమై ఉండేది. కానీ కాలక్రమేణా బ్రహ్మణ సామాజిక వర్గానికి చెందిన స్త్రీలు కూడా నృత్యం చేసేలా మార్పులు చేశారు. తదనంతర కాలంలో అన్ని వర్గాల వారు కూచిపూడి నృత్యంవైపు మొగ్గు చూపడంతో దీని విసృతి మరింత పెరిగింది. కానీ ఎంతమంది అందులో రాణిస్తున్నారనేది ప్రశ్నార్థకమే. ఇంతకీ సంపూర్ణ కూచిపూడి నాట్యం ఎక్కడ నేర్పుతారు.? కూచిపూడిలో నైపుణ్యం సాధించిన వారికి ఎలాంటి గుర్తింపు ఉంటుంది.? ప్రస్తుతం కూడిపూడి గజ్జె మోగుతుందా..? నాట్యకారులకు ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తోంది. లాంటి అంశాలను తెలుసుకుందాం.. ---------------------------------------------------------------------------------------------------------------------------- #etvandhrapradesh #latestnews #newsoftheday #etvnews ---------------------------------------------------------------------------------------------------------------------------- ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps ----------------------------------------------------------------------------------------------------------------------------- For Latest Updates on ETV Channels !!! ☛ Visit our Official Website:http://www.ap.etv.co.in ☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K ☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY ☛ Like us :   / etvandhrapradesh   ☛ Follow us :   / etvandhraprades   ☛ Follow us :   / etvandhrapradesh   ☛ Etv Win Website : https://www.etvwin.com/ -----------------------------------------------------------------------------------------------------------------------------