Перейти к содержимому

MPTC/ZPTC ఎన్నికలు 2026 | Video 2|PO Diary, Declaration, Ballot Paper Account | Paper seal account|

RR CLASSES: nerchukundam randi

0:00 / 0:00

MPTC/ZPTC ఎన్నికలు 2026 | Video 2|PO Diary, Declaration, Ballot Paper Account | Paper seal account|

3 140 просмотров · 9 ч назад
RR CLASSES: nerchukundam randi
6,53 тыс. подписчиков
3 140 просмотров · 9 ч назад
ధనాధన్ ఎలక్షన్ సిరీస్ – Video 2 MPTC/ZPTC ఎన్నికలు – 2026 | బ్యాలెట్ బాక్స్తో పాటు సమర్పించాల్సిన ముఖ్యమైన ఫారాలు ఎలా నింపాలి? MPTC/ZPTC ఎన్నికలలో Presiding Officer (PO)గా డ్యూటీ చేస్తున్నారా? పోలింగ్ ముగిసిన తర్వాత ఏయే ఫారాలు నింపాలి? వాటిలో ఏ వివరాలు నమోదు చేయాలి? ఎక్కడ సంతకాలు చేయాలి? Receiving Counterలో ఎలా సమర్పించాలి? ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన Presiding Officers Handbook – 2026 ఆధారంగా నాలుగు ముఖ్యమైన ఫారాలను ఒక్కొక్కటిగా, సులభంగా అర్థమయ్యేలా వివరించాం. 📋 ఈ వీడియోలో వివరించిన ఫారాలు: ✅ 1. PAPER SEAL ACCOUNT (Annexure-8) • ఉపయోగించిన పేపర్ సీల్స్ వివరాలు • బ్యాలెట్ బాక్స్ నంబర్లు, పేపర్ సీల్ సీరియల్ నంబర్లు • ఉపయోగించని, పాడైన సీల్స్ లెక్కలు ✅ 2. P.O. DECLARATION (Annexure-10) • Part-I: పోలింగ్ ప్రారంభానికి ముందు డిక్లరేషన్ • Part-II: అదనపు బ్యాలెట్ బాక్స్ ఉపయోగించినప్పుడు డిక్లరేషన్ • Part-III: పోలింగ్ ముగిసిన తర్వాత డిక్లరేషన్ • పోలింగ్ ఏజెంట్ల సంతకాలు ✅ 3. PRESIDING OFFICER'S DIARY (Annexure-19) • పోలింగ్ కేంద్రం వివరాలు • పోలింగ్ సిబ్బంది, ఏజెంట్ల వివరాలు • పోలైన ఓట్ల సంఖ్య, పురుషులు–మహిళల వివరాలు • సమయాలవారీగా పోలింగ్ వివరాలు • ప్రత్యేక సంఘటనలు, ఫిర్యాదులు, ఇతర వివరాలు ✅ 4. BALLOT PAPER ACCOUNT – FORM-XXV (Annexure-20) • అందుకున్న బ్యాలెట్ పేపర్ల సంఖ్య • ఉపయోగించిన, ఉపయోగించని బ్యాలెట్ పేపర్ల లెక్కలు • రద్దయిన బ్యాలెట్ పేపర్లు, Tendered Ballot Papers • బ్యాలెట్ బాక్స్లో ఉండాల్సిన బ్యాలెట్ పేపర్ల సంఖ్య • లెక్కలు సరిచూసుకునే విధానం 📢 అత్యంత ముఖ్యమైన విషయం: ఈ వీడియోలో చూపించిన నాలుగింటితో పాటు ఐదోది ‘VISIT SHEET’ కూడా కలిపి, మొత్తం ఐదు BROWN COVERSను Receiving Counterలో సమర్పించాలి. ఈ ఐదు బ్రౌన్ కవర్లను సీల్ చేయకూడదు. విడివిడిగా ఉంచి, బ్యాలెట్ బాక్స్తో పాటు రిసీవింగ్ కౌంటర్లో అప్పగించాలి. 📌 మొత్తం 5 BROWN COVERS: 1. Ballot Paper Account 2. P.O. Declaration 3. Paper Seal Account 4. P.O. Diary 5. Visit Sheet ఈ వీడియో ముఖ్యంగా Presiding Officers, Assistant Presiding Officers, Polling Officers, ఎన్నికల డ్యూటీకి నియమించబడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. ఫారాలను ముందుగానే అర్థం చేసుకుందాం. పొరపాట్లు లేకుండా నింపుదాం. ఎన్నికల డ్యూటీని విజయవంతంగా పూర్తి చేద్దాం. 👍 వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే Like చేయండి. 📤 ఎన్నికల డ్యూటీకి వెళ్తున్న సహోద్యోగులకు Share చేయండి. 🔔 ఇలాంటి ఎన్నికల శిక్షణ వీడియోల కోసం Subscribe చేసుకోండి. #MPTC2026 #ZPTC2026 #ElectionDuty #PresidingOfficer #PODiary #PODeclaration #PaperSealAccount #BallotPaperAccount #FormXXV #PollingTraining #APLocalBodyElections #TeluguElectionTraining pdfs: MALE FEALE COUNT SHEET: https://drive.google.com/file/d/1Bwa5... PO DIARY, DECLARATION, BALLOT PAPER ACCOUNT, PAPER SEAL ACCOUNT: https://drive.google.com/file/d/1B3qZ...