Перейти к содержимому

తెలంగాణలో టీటీడీ తొలి భారీ ఆలయం..! TTD Venkateswara Temple In Khammam , Bhoomi Puja || TV5 News

TV5 News

0:00 / 0:00

తెలంగాణలో టీటీడీ తొలి భారీ ఆలయం..! TTD Venkateswara Temple In Khammam , Bhoomi Puja || TV5 News

34 220 просмотров · 3 дн. назад
TV5 News
6,65 млн подписчиков
34 220 просмотров · 3 дн. назад
తెలంగాణలో టీటీడీ తొలి భారీ ఆలయం..! TTD Venkateswara Temple In Khammam , Bhoomi Puja || TV5 News TTD will build a Sri Venkateswara temple on 20 acres at Allipuram in Khammam city at a cost of Rs 200 crore, its first such large temple in Telangana. The bhoomi puja is on the 12th (Monday, 11.08 am) in the presence of Tridandi Chinna Jeeyar Swamy, TTD chairman BR Naidu, Telangana public representatives and TTD board members. Agriculture minister Tummala Nageswara Rao is personally supervising the arrangements; devotees from the combined Khammam district are invited and annadanam is planned. టీటీడీ ఆధ్వర్యంలో ఖమ్మం నగర పరిధిలోని అల్లీపురంలో 20 ఎకరాల్లో రూ.200 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మించనున్నారు. ఈ నెల 12న (సోమవారం ఉదయం 11.08కు) త్రిదండి చిన్నజీయర్ స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమక్షంలో భూమిపూజ. ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాట్లు. TTD Khammam temple | Allipuram Venkateswara temple | ఖమ్మం శ్రీవారి ఆలయం #TTD #Khammam #Tirumala #TV5News