Перейти к содержимому

శ్రీకాళహస్తి పక్కన ఇంత అందమైన పల్లెటూరా?! 🏔️ ఏర్పేడు గ్రామంలో మా వ్లాగ్.. పచ్చని ప్రకృతి అందాలు! 💚🧿

Himabindu

0:00 / 0:00

శ్రీకాళహస్తి పక్కన ఇంత అందమైన పల్లెటూరా?! 🏔️ ఏర్పేడు గ్రామంలో మా వ్లాగ్.. పచ్చని ప్రకృతి అందాలు! 💚🧿

347 просмотров · 2 недели назад
Himabindu
242 подписчика
347 просмотров · 2 недели назад
హలో ఫ్రెండ్స్! ఈరోజు మన hima ak vlogs ఛానెల్‌లో ఒక బ్యూటిఫుల్ పల్లెటూరి లాంగ్ వ్లాగ్ మీ ముందుకు తీసుకువచ్చాను. రీసెంట్ గా నేను, మా సిస్టర్, మా పిల్లలు అందరం కలిసి శ్రీకాళహస్తి పక్కనే ఉన్న ఏర్పేడు అనే ఒక ప్రశాంతమైన పల్లెటూరికి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్లాము. అక్కడ పచ్చని పొలాలు, ఎటు చూసినా చనక్కాయ తోటలు, స్వచ్ఛమైన పల్లెటూరి వాతావరణం చూస్తుంటే చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. టౌన్ లో ఉండే మన పిల్లలకి ఇలాంటి పచ్చదనం చూపించడం ఎంతో హ్యాపీగా అనిపించింది. మేమందరం కలిసి అక్కడ ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఈ వ్లాగ్ లో పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి! మీ సపోర్ట్ మన ఛానెల్‌కి ఎంతో ముఖ్యం. 🙏🥰🧿 #teluguvlogs #palleturiandalu #villagevlog #familyvlog #srikalahasti #yerpeduvillage #dailyvlog #hima_ak_vlogs #cookingandtravel #naturevlog #nellorevlogger #trendingvlog #viralvlogs #telugufamily